ఎలీన్ బాధమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎలీన్ బాధమ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఎలీన్ అన్నే బాధమ్
పుట్టిన తేదీ (1951-11-02) 1951 నవంబరు 2 (వయసు 72)
మంగాకినో, వైకాటో, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టులు
తొలి టెస్టు (క్యాప్ 70)1979 జనవరి 12 
న్యూజీలాండ్ - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1979 జనవరి 26 
న్యూజీలాండ్ - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 1/15)1973 జూన్ 23 
International XI - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1982 ఫిబ్రవరి 6 
న్యూజీలాండ్ - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1969/70–1985/86North Shore
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 3 19 56 30
చేసిన పరుగులు 121 172 1,604 300
బ్యాటింగు సగటు 24.20 14.33 34.86 15.78
100లు/50లు 0/0 0/1 1/8 0/2
అత్యుత్తమ స్కోరు 42 51* 103 56
వేసిన బంతులు 999 1,164 6,533 1,786
వికెట్లు 10 19 185 35
బౌలింగు సగటు 27.50 22.21 11.27 18.22
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 13 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 4/46 4/19 7/25 4/19
క్యాచ్‌లు/స్టంపింగులు 7/– 11/– 38/– 22/–
మూలం: CricketArchive, 2021 అక్టోబరు 13

ఎలీన్ అన్నే బాధమ్ (జననం 1951, నవంబరు 2) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఆల్-రౌండర్‌గాకుడిచేతి వాటంతో బ్యాటింగ్ లోనూ, ఎడమచేతి మీడియం బౌలింగ్ లోనూ రాణించింది.[1]

క్రికెట్ రంగం[మార్చు]

1976 - 1982 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 3 టెస్ట్ మ్యాచ్‌లు,[2] 13 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. 1973 ప్రపంచ కప్‌లో ఇంటర్నేషనల్ XI కోసం 6 మ్యాచ్‌లలో కూడా ఆడింది. నార్త్ షోర్ తరపున దేశవాళీ క్రికెట్ లోనూ ప్రాతినిధ్యం వహించింది.[3]

మూలాలు[మార్చు]

  1. "Eileen Badham Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  2. "AUS-W vs NZ-W, New Zealand Women tour of Australia 1978/79, 1st Test at Sydney, January 12 - 15, 1979 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  3. "Eileen Badham". CricketArchive. Retrieved 13 October 2021.

బాహ్య లింకులు[మార్చు]