ఎల్లుపల్లె
ఎల్లుపల్లె | |
---|---|
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°ECoordinates: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | The ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID. |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08405 ![]() |
పిన్(PIN) | 523357 ![]() |
ఎల్లుపల్లె, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామం .ఇది ఒక ముఖ్యమైన [1] ఈ గ్రామం సగటు భారత దేశానికి ఉదాహరణ.
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప మండలాలు[మార్చు]
ఉత్తరాన రాచర్ల మండలం,దక్షణాన కొమరోలు మండలం,ఉత్తరాన బెస్తవారిపేట మండలం,దక్షణాన కొరిశపాడు మండలం.
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాలో ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ జె.ఎం.శివప్రసాదు, సివిల్ సర్వీస్ జాతీయస్థాయి పోటీలలో పాల్గొనుటకు ఎంపికైనారు. వీరు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో 2014,నవంబరు-10 నుండి 18 వరకు జరుగనున్న జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారు. వీరు ఇంతకుముందు సివిల్ సర్వీస్ కళాశాల, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ స్థాయి పోటీలలో పాల్గొని బహుమతులు అందుకున్నారు. [2]
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
రేగడికుంట:- ఇది ఎల్లుపల్లె గ్రామంలో రంగస్వామి గుండం వెళ్ళే రహదారిలో ఎడమవైపున ఉన్నది.
గ్రామ పంచాయతీ[మార్చు]
2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ పేరం హరనాధరెడ్డి సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి. అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
మూలాలు[మార్చు]
వెలుపలి లంకెలు[మార్చు]
[2] ఈనాడు ప్రకాశం; 2014,అక్టోబరు-26; 7వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2016,మే-4; 4వపేజీ.