ఎవరు దేవుడు
Jump to navigation
Jump to search
ఎవరు దేవుడు (1981 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎ. భీమ్‌సింగ్ |
తారాగణం | నందమూరి తారక రామారావు, జమున, నాగయ్య |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | మ్యూజికల్ ఫిలింస్ లిమిటెడ్ |
భాష | తెలుగు |
ఎవరు దేవుడు 1981లో విడుదలైన తెలుగు సినిమా. మ్యూజికల్ ఫిలింస్ లిమిటెడ్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎ. భీమ్‌సింగ్ దర్శకత్వం వహించాడు. నందమూరి తారక రామారావు, జమున ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]
గుడిలో రాయి దేవుడా? దైవత్వం గల మనిషి దేవుడా? అనేది ఈ సినిమాలో ముఖ్య కథాంశం.
తారాగణం[మార్చు]
సాంకేతిక వర్గం[మార్చు]
- దర్శకత్వం: ఎ.భీమ్ సింగ్
- స్టుడియో: మ్యూజికల్ ఫిలింస్ లిమిటెడ్
- సంగీతం: కె.వి.మహదేవన్
- విడుదల తేదీ: 1981 మార్చి 4
మూలాలు[మార్చు]
- ↑ "Evaru Devudu (1981)". Indiancine.ma. Retrieved 2020-08-20.
బాహ్య లంకెలు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఎవరు దేవుడు
- "Evaru Devudu (1981)". Evaru Devudu (1981). Retrieved 2020-08-20.