ఎస్టోనియాలో హిందూమతం
స్వరూపం
ఎస్టోనియాలో హిందూమతం మైనారిటీ మతం. దాని జనాభాలో కేవలం 0.027% మాత్రమే హిందువులు.
దేశంలో హిందూ, బౌద్ధమతాలు రెండు 1990లలో నమోదయ్యాయి.
అంచనాలు
[మార్చు]చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
2000 | 138 | — |
2011 | 295 | +113.8% |
సంవత్సరం | శాతం | మార్పు |
---|---|---|
2000 | 0.01% | - |
2011 | 0.02% | +0.01% |
ఎస్టోనియాలో హిందువుల సంఖ్య చాలా తక్కువ. 2000 జనాభా లెక్కల ప్రకారం ఎస్టోనియాలో 138 మంది హిందువులు ఉన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం, ఎస్టోనియాలో 295 మంది హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. 142 మంది హిందువులు, 121 మంది హరే కృష్ణలు, 32 మంది సహజ యోగ అనుచరులూ ఉన్నారు. హిందువులలో సగం మంది రాజధాని నగరం తల్లిన్‌లో నివసిస్తున్నారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]