ఎస్.ఆర్.భల్లం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్. ఆర్. భల్లం
జననం
భల్లం సూర్య నారాయణ రాజు

(1959-06-01) 1959 జూన్ 1 (వయస్సు 63)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఎస్. ఆర్. భల్లం
వృత్తిస్కూల్ అసిస్టెంట్ (తెలుగు)
జీవిత భాగస్వామిసామ్రాజ్య లక్ష్మీ

భల్లం సూర్య నారాయణ రాజు, పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలం, పోడూరు గ్రామంలో 1959, జూన్ 1న జన్మించాడు.ఇతను రచయిత,కవిసుధానిధి బిరుదాంకితుడు

రచనలు[మార్చు]

 1. గూడు వదిలిన గువ్వలు[1]
 2. చిగురుకేక
 3. నానీల సమాలోచనం
 4. కొల్లేరు
 5. వేకువపిట్ట
 6. నీటి భూమి
 7. జ్ఞానదర్శిని
 8. శ్రీ దేవి మహంకాళమ్మవారి పుణ్యచరిత్ర స్థల చరిత్ర
 9. ర్యాగింగ్ భూతం
 10. భట్ట రాజుల చరిత్ర[2]

పురస్కారాలు[మార్చు]

 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఉగాదిపురస్కారం
 • తెలుగు భాషా వికాస పురస్కారం
 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
 • ఢిల్లీ తెలుగు అకాడెమీ వారి పురస్కారం
 • ముంబై ఆంధ్రమహాసభ వారి కవితాపురస్కారం
 • రంజని కవితా పురస్కారం
 • ఎక్స్‌రే అవార్డు
 • కిన్నెర ఆర్ట్ థియేటర్స్ పురస్కారం
 • జన్మభూమి విశిష్ట పురస్కారం
 • సమైక్య భారతి సాహితీ సత్కారం

బిరుదులు[మార్చు]

 • కవిసుధానిధి

మూలాలు[మార్చు]

 1. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో గూడు వదిలిన గువ్వలు పుస్తకప్రతి
 2. భల్లం, ఎస్. ఆర్ (2017 ఫిబ్రవరి). భట్ట రాజుల చరిత్ర. ఎస్. ఆర్. భల్లం సూర్య నారాయణ రాజు. {{cite book}}: Check date values in: |year= (help)

బయటి లింకులు[మార్చు]