సయ్యద్ ముహమ్మద్ ఆరిఫ్

వికీపీడియా నుండి
(ఎస్.ఎం.ఆరిఫ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సయ్యద్‌ మహ్మద్‌ ఆరిఫ్‌ బ్యాడ్మింటన్‌ కోచ్‌. ఈయనసేవలకు గానూ భారతప్రభుత్వము పద్మశ్రీ మరియు ద్రోణాచార్య పురస్కారములచే సత్కరించింది.[1] గోపీచంద్‌ ,చేతన్‌ ఆనంద్‌ , గుత్తా జ్వాల ,సైనా నెహ్వాల్ వంటి వారు ఆయన దగ్గర శిక్షణ పొందారు.

ప్రముఖుల ప్రశంసలు[మార్చు]

  • ఆరిఫ్ సర్ లేకుంటే నేను లేనట్లే.చిన్నప్పటినుంచి నా కెరీర్‌ను మలచిన తండ్రిలాంటి ఆరిఫ్ సర్‌కు ఈ వరల్డ్ చాంపియన్‌షిప్‌ విజయం అంకితం.--గుత్తా జ్వాల

మూలాలు[మార్చు]

  1. "Arjuna Award for Milkha, Abhinav; Khel Ratna for Gopichand". The Tribune. 2001-08-03. Retrieved 2009-08-31.