ఎస్.ఎస్. పళనిమాణికం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎస్. ఎస్. పళనిమాణికం (జననం 15 ఆగస్టు 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తంజావూరు నియోజకవర్గం నుండి ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర సహాయ మంత్రిగా పని చేశాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. "Detailed Profile - Shri S. S. Palanimanickam". National Informatics Center. Retrieved 4 April 2011.
  2. Iyengar, Pushpa (26 October 2012). "Chennai Corner". Outlook. Chennai. Retrieved 30 November 2013.
  3. "Party feuds give me sleepless nights, says Karunanidhi". News 18. 22 October 2012. Retrieved 31 May 2019.