ఎస్.వి. సతీష్ కుమార్ రెడ్డి
స్వరూపం
ఎస్.వి. సతీష్ కుమార్ రెడ్డి | |||
ఎమ్మెల్సీ
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2011 - 2017 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1967 వేంపల్లె, వేంపల్లె మండలం, వైఎస్‌ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | ఎస్.మధుసూధన రెడ్డి | ||
జీవిత భాగస్వామి | సుమతి | ||
సంతానం | రోహన్ నాగిరెడ్డి, తుషార్ నాగిరెడ్డి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
వెంకట సతీష్ కుమార్ రెడ్డి సింగారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2011లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై, మండలి ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]ఎస్.వి. సతీష్ కుమార్ రెడ్డి 1989లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పులివెందుల నియోజకవర్గం నుండి తొలిసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయాడు. సతీష్ కుమార్ 2011లో టీడీపీ తరపున ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన 2020 మార్చి 10న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ CEO Telangana (2013). "Satish Kumar Reddy" (PDF). Archived from the original (PDF) on 3 June 2022. Retrieved 3 June 2022.
- ↑ The Hans India (10 March 2020). "Former deputy chairman of legislative council Satish Kumar Reddy resigns for TDP" (in ఇంగ్లీష్). Retrieved 2 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ The Hans India (10 March 2020). "Satish Reddy quits TDP, to decide future after polls" (in ఇంగ్లీష్). Retrieved 3 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)