ఎస్. గోకుల ఇందిర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్. గోకుల ఇందిర
చేనేత, జౌళి శాఖ మంత్రి
In office
21 మే 2014 – 22 మే 2016
ముఖ్యమంత్రిజె. జయలలిత
ఓ. పన్నీర్ సెల్వం
అంతకు ముందు వారుఎస్. సుందరరాజ్
తరువాత వారుఒ.ఎస్.మణియన్
పర్యాటక, పర్యాటక అభివృద్ధి మంత్రి
In office
2011 మే 16 – 2013 ఫిబ్రవరి 27
ముఖ్యమంత్రిజయలలిత
అంతకు ముందు వారుఎన్ .సురేష్ రాజన్
తరువాత వారుపి.చెందూర్ పాండియన్
తమిళనాడు శాసనసభ సభ్యురాలు
In office
2011 మే 16 – 2016 మే 22
అంతకు ముందు వారుఆర్కాట్ ఎన్. వీరాస్వామి
తరువాత వారుఎం. కె. మోహన్
నియోజకవర్గంఅన్నా నగర్

ఎస్. గోకుల ఇందిరా ఒక భారతీయ రాజకీయవేత్త. ఈమె అన్నా నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి 14వ తమిళనాడు శాసనసభ సభ్యురాలుగా ఎన్నికైంది.[1] అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం పార్టీకి ప్రాతినిధ్యం వహించింది.

ఆమె 2011లో జయలలిత మంత్రివర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసింది. అయితే, ఆమె 2013 ఫిబ్రవరిలో, బహుశా తక్కువ పనితీరు కారణంగా క్యాబినెట్ నుండి తొలగించబడింది. 2014 మేలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మరోసారి చేనేత, వస్త్రశాఖ మంత్రిగా మరోసారి ఆమె తిరిగి చేరటానికి అవకాశం వచ్చింది.

ఇందిర తన పార్టీ అధికారాన్ని నిలుపుకున్నప్పటికీ 2016 ఎన్నికలలో ఓడిపోయింది. ఆమె పోటిచేసిన నియోజకవర్గం నుంచి ఎం. కె. మోహన్ గెలుపొందాడు. [2] [3] ఓడిపోయిన 13 మంది ఎడిఎంకె మంత్రులలో ఆమె ఒకరు.

మూలాలు[మార్చు]

  1. "List of MLAs from Tamil Nadu 2011" (PDF). Government of Tamil Nadu. Retrieved 2017-04-26.
  2. "Council of Ministers, Govt. of Tamil Nadu". Govt. of Tamil Nadu.
  3. "List of MLAs from Tamil Nadu" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. Archived from the original (PDF) on 2013-04-02. Retrieved 2024-02-10.