ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అందుకున్న పురస్కారాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పౌర పురస్కారాలు[మార్చు]

సంవత్సరం పురస్కారం అందించినది మూలం
2001 పద్మశ్రీ భారత ప్రభుత్వం [1]
2011 పద్మభూషణ్ భారత ప్రభుత్వం [2]

ఇతర పురస్కారాలు[మార్చు]

సంవత్సరం పురస్కారం ప్రదానం చేసింది మూలం
1981 కలైమామణి తమిళనాడు ప్రభుత్వం [3]
1999 గౌరవ డాక్టరేటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాయలం
2008 కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారం (కర్ణాటక రాష్ట్రంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం) కర్ణాటక ప్రభుత్వం [4]
2009 గౌరవ డాక్టరేటు సత్యభామ విశ్వవిద్యాలయం, చెన్నై
2009 కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేటు) ఆంధ్ర విశ్వవిద్యాలయం
2010 గౌరవ డాక్టరేటు జె. ఎన్. టి. యు, అనంతపురం
2017 కళాప్రదర్శిని ఘంటసాల పురస్కార్ ఘంటసాల కుటుంబం, కళా ప్రదర్శిని, చెన్నై
2017 గౌరవ డాక్టరేటు ది ఇంటర్నేషనల్ తమిళ్ యూనివర్శిటీ, అమెరికా [5][6]

జాతీయ చలనచిత్ర పురస్కారాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాట భాష మూలం
1979 శంకరాభరణం ఓంకార నాదానుసంధానమౌ గానమే తెలుగు [7]
1981 ఏక్ దూజే కేలియే తేరే మేరే బీచ్ మే హిందీ [8]
1983 సాగర సంగమం వేదం అణువణువున నాదం తెలుగు [9]
1988 రుద్రవీణ చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది [10]
1995 సంగీత సాగర గానయోగి పంచాక్షర గవాయ్ ఉమండు ఘుమండు ఘన గర్ జె బదర కన్నడం [11]
1996 మిన్సార కనవు (తెలుగులో:మెరుపు కలలు) తంగ తామరై (తెలుగులో: తలలో తామర) తమిళం [12]

మూలాలు[మార్చు]

 1. "Padma Awards Directory (1954-2011) Year-Wise List" (PDF). Ministry of Home Affairs. Archived from the original (PDF) on 10 May 2013. Retrieved 23 May 2013.
 2. "Padma Vibhushan" (PDF). Ministry of Home Affairs. 25 January 2011. Archived from the original (PDF) on 3 February 2013. Retrieved 20 May 2013.
 3. ‘Film News', Anandan (2004). Sadhanaigal Padaitha Thamizh Thiraipada Varalaru (Tamil Film History and Its Achievements). Sivagami Publications. p. 738.
 4. "SPB, ISRO scientists among Rajyotsava Award winners". The Hindu. Chennai, India. 31 October 2008. Archived from the original on 3 నవంబర్ 2008. Retrieved 15 ఆగస్టు 2020. Check date values in: |archive-date= (help)
 5. "Tamil University honorary doctorate for S P Balasubrahmanyam". Malayala Manorama - YouTube. 2017-09-23. Retrieved 2019-03-21.
 6. "Speeches TITU". Retrieved 2019-03-21.
 7. "Awards@spbala.com". spbala.com (Official website of S. P. Balasubrahmanyam). Archived from the original on 29 September 2013. Retrieved 1 July 2012.
 8. "29th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 3 మార్చి 2016. Retrieved 4 October 2011.
 9. "31st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 24 ఏప్రిల్ 2012. Retrieved 9 December 2011.
 10. "36th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 January 2012.
 11. "43rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 3 మార్చి 2016. Retrieved 6 March 2012.
 12. "44th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 7 నవంబర్ 2017. Retrieved 9 January 2012. Check date values in: |archive-date= (help)