Jump to content

ఎ. మణి

వికీపీడియా నుండి

ఎ. మణి (జననం 31 ఆగస్టు 1968[1]) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధర్మపురి నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "TN Election Results 2024: Full list of winners in Tamil Nadu Lok Sabha polls as counting ends". 5 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. TimelineDaily (18 April 2024). "A Mani: DMK Candidate From Dharmapuri Constituency" (in ఇంగ్లీష్). Retrieved 19 September 2024.
  3. The Hindu (4 June 2024). "DMK wins Dharmapuri constituency after a close fight with the PMK" (in Indian English). Retrieved 19 September 2024.
  4. The Times of India (4 June 2024). "DMK's A Mani beats Sowmiya Anbumani in Dharmapuri". Retrieved 19 September 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎ._మణి&oldid=4317427" నుండి వెలికితీశారు