ఏంటి..? ఎప్పుడు..? ఎక్కడ..?

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏంటి..? ఎప్పుడు..? ఎక్కడ..?
సినిమా పోస్టర్
దర్శకత్వంబేబి
రచనబేబి
స్క్రీన్ ప్లేబేబి
నిర్మాతజి.శ్రీనివాసరెడ్డి
తారాగణంరమేష్ అరవింద్
సంగీతంతేజ
నిర్మాణ
సంస్థ
అర్జున్ ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
1996
దేశం భారతదేశం
భాషతెలుగు

ఏంటి..? ఎప్పుడు..? ఎక్కడ..? బేబి దర్శకత్వంలో 1996లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఈ సినిమాను జి.శ్రీనివాసరెడ్డి అర్జున్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించాడు. తేజ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
క్ర.సం పాట గాయకులు రచన
1 "ఝమ్మని ఝమ్‌ ఝమ్మని" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, బృందం గురుచరణ్
2 "మైనా నీ మువ్వల సవ్వడిలోనా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
3 "ఓ పరదేశికీ స్వాగతం" చిత్ర
4 "అయ్యారే అంబ సంబరాలు" మనో, సునంద, బృందం
5 "ఇప్పసారా తాగి ఈడు" మాల్గుడి శుభ భారతీబాబు

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Enti Eppudu Ekkada (Baby) 1996". ఇండియన్ సినిమా. Retrieved 26 October 2022.