ఏంఫోటెరిసిన్ బి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏంఫోటెరిసిన్ బి
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(1R,3S,5R,6R,9R, 11R,15S,16R,17R,18S,19E,21E, 23E,25E,27E,29E,31E,33R,35S,36R,37S)- 33-[(3-amino- 3,6-dideoxy- β-D-mannopyranosyl)oxy]- 1,3,5,6,9,11,17,37-octahydroxy- 15,16,18-trimethyl- 13-oxo- 14,39-dioxabicyclo [33.3.1] nonatriaconta- 19,21,23,25,27,29,31-heptaene- 36-carboxylic acid
Clinical data
వాణిజ్య పేర్లు Fungizone
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
ప్రెగ్నన్సీ వర్గం B (US)
చట్టపరమైన స్థితి Rx-only, hospitalization recommended.
Routes I.V. (slow infusion only)
Pharmacokinetic data
Bioavailability 100% (IV)
మెటాబాలిజం renal
అర్థ జీవిత కాలం initial phase : 24 hours,
second phase : approx. 15 days
Excretion 40% found in urine after single cumulated over several days
biliar excretion also important
Identifiers
CAS number 1397-89-3 ☑Y
ATC code A01AB04 A07AA07, G01AA03, J02AA01
PubChem CID 14956
DrugBank DB00681
ChemSpider 10237579 ☑Y
KEGG D00203 ☑Y
ChEBI CHEBI:2682 ☑Y
ChEMBL CHEMBL267345 ☑Y
NIAID ChemDB 000096
Chemical data
Formula C47H73NO17 
Mol. mass 923.49
 ☑Y (what is this?)  (verify)

ఏంఫోటెరిసిన్ బి (Amphotericin B) ఒక విధమైన శిలీంద్ర నాశకర (Antifungal) మందు. దీనిని నరాలద్వారా రోగి శరీరంలోకి ఎక్కించి ప్రమాదకరమైన సిస్టమిక్ శిలీంద్ర వ్యాధుల నుండి రక్షించారు. దీనిని స్ట్రెప్టోమైసిస్ (Streptomyces) అనే బాక్టీరియా నుండి 1955 లో మొదటిసారిగా స్క్విబ్ ఇన్‌స్టిట్యూట్ లో తయారుచేశారు. రెండు రకాల ఏంఫోటెరిసిన్లు ఉన్నాయి: ఏంఫోటెరిసిన్ ఎ మరియు ఏంఫోటెరిసిన్ బి; అయితే ఏంఫోటెరిసిన్ బి మాత్రమే వైద్యపరంగా ఉపయోగమైనది.

బయటి లింకులు[మార్చు]

  • AmBisome web site run by Astella Pharma
  • "Special issue". Journal of Postgraduate Medicine. 51 (Suppl). 2005.
  • Review Article: Oral Amphotericin B:Challenges and avenues