ఏజెంట్ నరసింహ 117
స్వరూపం
ఏజెంట్ నరసింహ 117 | |
---|---|
దర్శకత్వం | లక్ష్మణ్ చాప్రాల |
రచన | లక్ష్మణ్ చాప్రాల |
నిర్మాత | బి. నరసింహారెడ్డి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | స్వర్గీయ జయరాం |
కూర్పు | మేనేజ్ శ్రీను |
సంగీతం | రాజ్ కిరణ్ |
నిర్మాణ సంస్థ | నవ్యసాయి ఫిలింస్ |
విడుదల తేదీ | 31 మార్చి 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఏజెంట్ నరసింహ 117 2023లో విడుదలైన తెలుగు సినిమా. నవ్యసాయి ఫిలింస్ బ్యానర్‌పై బి. నరసింహారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మణ్ చాప్రాల దర్శకత్వం వహించాడు.[1] కీర్తి కృష్ణ, నిఖిత, మధుబాల, షాయాజీ షిండే, ప్రదీప్ రావత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2022 జూన్ 01న విడుదల చేయగా,[2] సినిమా 2023 మార్చి 31న విడుదలైంది.
నటీనటులు
[మార్చు]- కీర్తి కృష్ణ
- నిఖిత
- మధుబాల
- షాయాజీ షిండే
- ప్రదీప్ రావత్
- దేవ్‌గిల్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: నవ్యసాయి ఫిలింస్
- నిర్మాత: బి. నరసింహారెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లక్ష్మణ్ చాప్రాల
- సంగీతం: రాజ్ కిరణ్
- సినిమాటోగ్రఫీ: స్వర్గీయ జయరాం
- ఎడిటింగ్ : మేనేజ్ శ్రీను
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (31 May 2022). "మాస్ మెచ్చేలా". Archived from the original on 24 March 2023. Retrieved 24 March 2023.
- ↑ Sakshi (1 June 2022). "పక్కా మాస్‌గా 'ఏజెంట్ నరసింహ 117'.. ట్రైలర్ రిలీజ్". Archived from the original on 24 March 2023. Retrieved 24 March 2023.