ఏలూరు వింత వ్యాధి
స్వరూపం
ఏలూరు వింత వ్యాధి | |
---|---|
Disease | ఇడియోపతిక్ |
Source | Unknown, preliminary results indicate contaminated water/milk |
First outbreak | ఏలూరు, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశం |
First reported | 5 డిసెంబర్ 2020 |
Confirmed cases | 612[1] |
Active cases | 3[1] |
Hospitalized cases | 3[1] |
Recovered | 609[1] |
Deaths | 1[2] |
Territories | ఏలూరు, దెందులూరు |
ఈ వ్యాధి ఆంధ్రప్రదేశ్ ఏలూరులో 2020 డిసెంబరు 5 నమోదైనది.మరో ఆరువందల మందికి పైగా అనారోగ్యానికిి గురయ్యారు.ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ వ్యాధికి గల కారణం తెలియదు.
లక్షణాలు
[మార్చు]ఈ వ్యాధి లక్షణాలు మూర్ఛ, తలనొప్పి, వాంతులు, వెన్నునొప్పి, నీరసం, వికారం, ఇతర నాడీ లక్షణాలు ఉన్నాయి.[3][4]
ప్రభుత్వ సహాయక చర్యలు
[మార్చు]- వింత రోగంతో అస్వస్థతకు గురై ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు.
- ఏలూరులో 62 వార్డు సచివాలయాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఒక వైద్యుడు, నర్సు, ఆరోగ్య సిబ్బంది, సచివా లయ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
- డిసెంబరు 7 వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటా సర్వే చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 Bandari, Pavan Kumar (10 December 2020). "Mysterious Disease: Cases fall drastically, Health Minister Alla Nani meets victims". www.thehansindia.com. Retrieved 2020-12-09.
- ↑ "2 more persons hospitalised with symptoms of Eluru's mysterious disease die". Hindustan Times. 10 December 2020. Retrieved 2020-12-10.
- ↑ "1 Dead, 292 Fall Sick In Andhra Pradesh Due To Mysterious Disease". NDTV.com. Retrieved 2020-12-07.
- ↑ "Andhra Pradesh: 'Mystery' illness puts hundreds in hospital". BBC News. 2020-12-07. Archived from the original on 2020-12-07. Retrieved 2020-12-07.