ఏవండోయ్ శ్రీమతి గారు
ఏమండోయ్ శ్రీమతి గారు (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
---|---|
తారాగణం | చంద్రమోహన్ , రాధిక , గిరిబాబు |
సంగీతం | కృష్ణ-చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | భరత్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఏవండోయ్ శ్రీమతిగారు 1982లో విడుదలైన తెలుగు సినిమా. భరత్ ఫిలింస్ పతాకంపై యు.ఎస్.ఆర్.మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు.[1] చంద్రమోహన్, రాధిక ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కృష్ణ - చక్ర సంగీతాన్నందించారు.
తారాగణం
[మార్చు]- చంద్రమోహన్ - గోపిగా
- రాధిక - శోభగా
- గిరిబాబు
- ప్రసాద్ బాబు - నరేంద్రగా
- కె.విజయ - రమగా
- రమణమూర్తి
- నిర్మలమ్మ
- రాళ్లపల్లి
- పుష్పలత
- చిడతల అప్పారావు
సాంకేతిక వర్గం
[మార్చు]- సంభాషణలు: కాశీ విశ్వనాథ్
- పాటలు: సి.నారాయణరెడ్ది
- సంగీతం: కృష్ణ - చక్ర
- కళ: భాస్కరరాజు
- నిర్మాత: యు.ఎస్.ఆర్ మోహనరావు
- దర్శకత్వం: రేలంగి నరసింహారావు
- పర్యవేక్షణా దర్శకుడు: దాసరి నారాయణరావు
- బ్యానర్: రాజా లక్ష్మి కంబైన్స్
- విడుదల తేదీ: 1982 ఫిబ్రవరి 5
పాటల జాబితా
[మార్చు]1.ఇల్లరికం ఎంత సుఖం ఎంతగా , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి,వింజమూరి కృష్ణమూర్తి
2.ముద్దుల రంగా ఉండు ఉండు పదికాలాలు , రచన: సి నారాయణ రెడ్డి, గానం.పులపాక సుశీల, వింజమూరి కృష్ణమూర్తి
3.గుండె బండగా మారితే ఎంత బాగుండేది, రచన: సి నారాయణ రెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
4.హే గురు ప్రేమించేయి గురు నీ ప్రేమను , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎం.రమేష్ , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల
5.బులి బులి పిల్ల గులాబీ పిల్ల చల్ చల్ పిల్ల , రచన: సి నారాయణ రెడ్డి, గానం..ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
మూలాలు
[మార్చు]- ↑ "Evandoi Srimathigaru (1982)". Indiancine.ma. Retrieved 2020-08-20.
. 2.ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.