Jump to content

ఏ.ఆర్. అనురాధ

వికీపీడియా నుండి
ఏ.ఆర్. అనురాధ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024 అక్టోబర్ 23 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జీవిత భాగస్వామి నిమ్మగడ్డ సురేంద్రబాబు (ఐపీఎస్)
వృత్తి ఐ.ఎ.ఎస్ ఆఫీసర్

అర్కాట్‌ రాజారత్నం అనురాధ 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి. ఆమె 2024 అక్టోబర్ 23న ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (ఏపీపీఎస్సీ) చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది.[1][2][3]

ఏఆర్ అనురాధ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్‌గా పనిచేసిన మొదటి మహిళా ఐపీఎస్‌గా గుర్తింపు పొందింది.[4][5]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (23 October 2024). "Former IPS officer A.R. Anuradha appointed APPSC Chairperson" (in Indian English). Retrieved 24 October 2024.
  2. Andhrajyothy (24 October 2024). "ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఏఆర్‌ అనురాధ". Retrieved 24 October 2024.
  3. Eenadu (24 October 2024). "ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా అనురాధ". Retrieved 24 October 2024.
  4. NT News (24 October 2024). "ఏపీపీఎస్సీ చైర్మన్‌గా అనురాధ". Retrieved 24 October 2024.
  5. Sakshi Education (24 October 2024). "ఏపీపీఎస్సీ కొత్త ఛైర్‌పర్సన్‌గా అనురాధ". Retrieved 24 October 2024.