ఐబీ 71
స్వరూపం
ఐబీ 71 | |
---|---|
దర్శకత్వం | సంకల్ప్ రెడ్డి |
రచన | సంకల్ప్ రెడ్డి |
స్క్రీన్ ప్లే |
|
మాటలు | జునైద్ వసి సహారా ఖజీ |
కథ | ఆదిత్య శాస్త్రి |
దీనిపై ఆధారితం | 1971 ఇండియన్ ఎయిర్ లైన్స్ హైజకింగ్స్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | జ్ఞానశేఖర్ వీ. ఎస్ |
కూర్పు | సందీప్ ఫ్రాన్సిస్ |
సంగీతం | బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ : ప్రశాంత్ ఆర్ విహారి పాటలు: విక్రమ్ మంత్రోజ్ |
నిర్మాణ సంస్థలు | టి.సిరీస్ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ యాక్షన్ హీరో ఫిలిమ్స్ |
పంపిణీదార్లు | రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 12 మే 2023 |
సినిమా నిడివి | 117 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 28 కోట్లు[2] |
బాక్సాఫీసు | 29.19 కోట్ల (అంచనా)[2] |
ఐబీ 71 2023లో విడుదలైన హిందీ సినిమా. టి.సిరీస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ హీరో ఫిలిమ్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, విద్యుత్ జమ్వాల్, అబ్బాస్ సయ్యద్ నిర్మించిన ఈ సినిమాకు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించాడు.[3][4] విద్యుత్ జమ్వాల్, అనుపమ్ ఖేర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 12న విడుదలై, డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో జూలై 7 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[5]
నటీనటులు
[మార్చు]- విద్యుత్ జమ్వాల్- ఐబీ ఏజెంట్ దేవ్ జమ్వాల్[6]
- విశాల్ జెత్వా- ఖాసిం ఖురేషీ
- ఫైజాన్ ఖాన్- అష్ఫాక్ ఖురేషీ
- అనుపమ్ ఖేర్- ఐబీ చీఫ్ ఎన్ఎస్ అవస్థీ[7]
- అశ్వత్ భట్- ఐఎస్ఐ చీఫ్ అఫ్సల్ అగా
- డానీ సురా- సికిందర్
- సువ్రత్ జోషి- సంగ్రామ్
- దలీప్ తాహిల్- జుల్ఫికర్ అలీ భుట్టో
- అభిరుచి ధలివాల్- అబ్దుల్ హమీద్ ఖాన్
- మీర్ సర్వర్- ఎస్.ఐ జె & కే
- నిహారిక రైజాదా - ఏజెంట్/ఎయిర్ హోస్టెస్
- బిజయ్ ఆనంద్- ఫైట్ కెప్టెన్
- సాహిదూర్ రెహమాన్- తపన్ మజుందార్
- ప్యారాలి నాయని- సిమ్లా స్టేషన్ మేనేజర్
- అమిత్ ఆనంద్ రౌత్- లాహోర్ పోలీసు అధికారి
- రజత్ రాయ్- ఐబీ అధికారి
- నరీందర్ భూటానీ- భారతీయ ఏజెంట్ ప్రయాణీకుడు
- షబానా ఖాన్- షీలా, ప్రయాణికురాలు
మూలాలు
[మార్చు]- ↑ "IB71". British Board of Film Classification. Retrieved 8 May 2023.
- ↑ 2.0 2.1 "IB 71 Box Office". Bollywood Hungama. Retrieved 17 May 2023.
- ↑ Namasthe Telangana (19 July 2021). "సంకల్ప్‌రెడ్డి 'ఐబీ 71'". Archived from the original on 19 జూలై 2021. Retrieved 19 July 2021.
- ↑ Andrajyothy (19 July 2021). "'ఘాజి' దర్శకుడి బాలీవుడ్ ఫిల్మ్ టైటిల్ ఫిక్సయింది". chitrajyothy. Archived from the original on 9 ఆగస్టు 2021. Retrieved 9 August 2021.
- ↑ "IB 71 to premiere on Disney+ Hotstar on July 7, 2023". Bollywood Hungama. Retrieved 24 June 2023.
- ↑ "Vidyut Jammwal to star in and co-produce IB 71 with Bhushan Kumar; shoot begins". Bollywood Hungama. 13 January 2022. Retrieved 30 April 2023.
- ↑ "After the success of The Kashmir Files, Anupam Kher begins shooting for his 523rd film along with Vidyut Jammwal". Bollywood Hungama. 22 March 2022. Retrieved 30 April 2023.