విద్యుత్ జమ్వాల్
Jump to navigation
Jump to search
విద్యుత్ జమ్వాల్ | |
---|---|
![]() | |
జననం | జమ్మూ, భారతదేశం | 1980 డిసెంబరు 10
జాతీయత | ![]() |
వృత్తి | సినీ నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2011– ప్రస్తుతం |
విద్యుత్ జమ్వాల్ భారతదేశానికి చెందిన మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు మరియు సినీ నటుడు. ఆయన హిందీ తెలుగు మరియు తమిళ బాషా సినిమాల్లో నటించాడు.
నటించిన సినిమాలు[మార్చు]
సంవత్సరం | సినిమా | పాత్ర పేరు | భాషా | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2011 | శక్తి | వసీం | తెలుగు | తొలి సినిమా |
ఫోర్స్ | విష్ణు | హిందీ | ||
ఊసరవెల్లి | ఇర్ఫాన్ భాయ్ | తెలుగు | ||
స్టాన్లీ కా దాబా | హిందీ | అతిధి పాత్ర | ||
2012 | బిల్లా 2 | దిమిత్రి | తమిళ్ | |
తుపాకీ | ||||
2013 | బుల్లెట్ రాజా | ఏసీపీ అరుణ్ సింగ్ "మున్నా" | హిందీ | అతిధి పాత్ర |
కమెండో | కెప్టెన్ కరణ్ సింగ్ డోగ్రా | హిందీ | హీరోగా తొలి సినిమా | |
2014 | అంజాన్ | చంద్రు | తమిళ్ | |
2017 | బాద్షాహో | మేజర్ సెహెర్ సింగ్ | హిందీ | |
కమెండో 2 | కెప్టెన్ కరణ్ సింగ్ డోగ్రా | |||
2019 | జుంగ్లీ | రాజ్ | ||
కమెండో 3 | కెప్టెన్ కరణ్ సింగ్ డోగ్రా | |||
2020 | యారా | ఫాగున్ గాడోరియా/ పరంవీర్ | జీ 5 సినిమా | |
ఖుదా హాఫీజ్ | సమీర్ చౌదరి | హాట్ స్టార్ | ||
2021 | ది పవర్ | దేవి దాస్ ఠాకూర్ | జీ ప్లేక్స్ | |
సనక్ | [1] | |||
ఖుదా హాఫీజ్ | సమీర్ చౌదరి | షూటింగ్ జరుగుతుంది[2] | ||
ఐబీ 71 | విడుదల కావాల్సి ఉంది | [3] |
మూలాలు[మార్చు]
- ↑ "Veteran producer Vipul Amrutlal Shah begins work on two contrasting projects – Sanak, and Human!". Zee News. 5 February 2021. Retrieved 12 April 2021.
- ↑ "Vidyut Jammwal begins shooting for Khuda Hafiz Chapter II: Agni Pariksha in Mumbai". Bollywood Hungama. 22 July 2021. Retrieved 22 July 2021.
- ↑ Andrajyothy (19 July 2021). "'ఘాజి' దర్శకుడి బాలీవుడ్ ఫిల్మ్ టైటిల్ ఫిక్సయింది". chitrajyothy. Archived from the original on 9 ఆగస్టు 2021. Retrieved 9 August 2021.