ఒక తల్లి పిల్లలు
స్వరూపం
| ఒక తల్లి పిల్లలు | |
|---|---|
| దర్శకత్వం | ఎ.ఎస్.ఎ. స్వామి |
| నిర్మాత | ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు |
| తారాగణం | శ్రీరాం, టి.ఎస్.దొరైరాజ్, లలిత, పద్మిని, పి.శాంతకుమారి, సి.కె. నటరాజ్ |
| ఛాయాగ్రహణం | కె. రామనోత్ |
నిర్మాణ సంస్థ | పక్షిరాజా స్టూడియోస్ |
విడుదల తేదీ | 1953 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
ఒక తల్లి పిల్లలు 1953లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] పక్షిరాజా స్టూడియోస్ పతాకంపై ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు నిర్మాణ సారథ్యంలో ఎ.ఎస్.ఎ. స్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరాం, టి.ఎస్.దొరైరాజ్, లలిత, పద్మిని, పి.శాంతకుమారి, సి.కె. నటరాజ్ తదితరులు నటించాడు.[2]
నటవర్గం
[మార్చు]- శ్రీరాం
- టి.ఎస్.దొరైరాజ్
- లలిత
- పద్మిని
- పి.శాంతకుమారి
- సి.కె. నటరాజ్
సాంకేతికవర్గం
[మార్చు]పాటలు
[మార్చు]- అమ్మా నా బాసలు వినవమ్మా కమ్మనైన నీ లాలి పాటలో -
- ఆటలూ పాటలూ ఎందుకు మాటలూ వేటలూ ఎందుకు -
- కావలెనోయి కమ్మనికలగా జీవితం అందాలే నిండాలోయి -
- చిట్టితల్లి రావే చెపుతా చిట్టి తల్లి రావే ఒక చిన్నమాట -
- చిన్నెల వన్నెల చిన్నారీని నవ మాదురినీ నేనే -
- దేశంపోయే తీరులో తిన్నగ ఏది లేడురోయి -
- భామా విజయం -
- మహిమ తెలియ తరమా నీ మహిమ తెలియ -
- లేదమ్మా కలిమిలో జీవితం వృధా దంబములతో రాదులే -
- సెప్పరా సిన్నోడా సెప్పరా సిట్కాలాంటి పొడుపు కథ -
మూలాలు
[మార్చు]- ↑ http://ghantasalagalamrutamu.blogspot.in/2013/03/1953.html[permanent dead link]
- ↑ IMDB, Movies. "Oka Talli Pillalu (1953)". www.imdb.com. Retrieved 18 August 2020.