ఒక తుపాకి మూడు పిట్టలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక తుపాకి మూడు పిట్టలు
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం రాంకుమార్
నిర్మాణం ఆర్ఆర్ రాజా
తారాగణం ఆర్తీ అగర్వాల్, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం
నిడివి 122 నిముషాలు[1]
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఒక తుపాకి మూడు పిట్టలు 2010లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[2] ఆర్ఆర్ రాజా నిర్మాణ సారథ్యంలో రాంకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్తీ అగర్వాల్, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[3][4]

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Times of India, Movies. "Oka Tupaki Moodu Pittalu Movie". Retrieved 27 April 2021.
  2. "Oka Tupaki Moodu Pittalu (2010)". Indiancine.ma. Retrieved 27 April 2021.
  3. "Oka Tupaki Moodu Pittalu 2010 Telugu Movie". MovieGQ. Retrieved 27 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Oka Tupaki Moodu Pittalu (2010) Cast". Cinestaan. Archived from the original on 27 ఏప్రిల్ 2021. Retrieved 27 April 2021.
  5. "Oka Tupaki Moodu Pittalu on Moviebuff.com". Moviebuff.com. Retrieved 27 April 2021.

ఇతర లంకెలు

[మార్చు]