ఒమర్ హెన్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒమర్ హెన్రీ
క్రికెట్ సమాచారం
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 248)1992 13 November - India తో
చివరి టెస్టు1993 2 January - India తో
తొలి వన్‌డే (క్యాప్ 19)1992 2 March - Sri Lanka తో
చివరి వన్‌డే1992 11 April - West Indies తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1973/74–1975/76Western Province (SACB team)
1977/78–1983/84Western Province
1984/85–1988/89Boland
1984/85–1988/89Impalas
1989–1992Scotland
1989/90–1992/93Orange Free State
1993/94Boland
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 3 3 131 153
చేసిన పరుగులు 53 20 4,566 2282
బ్యాటింగు సగటు 17.66 10.00 27.34 12.21
100లు/50లు 0/0 0/0 5/20 0/0
అత్యుత్తమ స్కోరు 34 11 125 73*
వేసిన బంతులు 427 149 27,060 6,680
వికెట్లు 3 2 443 105
బౌలింగు సగటు 63.00 62.50 25.17 39.67
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 22 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 3 0
అత్యుత్తమ బౌలింగు 2/56 1/31 7/22 3/9
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 1/– 129/– 56/–
మూలం: ESPNcricinfo, 2014 23 January

ఒమర్ హెన్రీ (జననం 1952, జనవరి 23) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు, స్కాట్లాండ్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

దక్షిణాఫ్రికా తరపున మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడాడు.[2] వర్ణవివక్ష తర్వాత (1912లో చార్లీ లెవెల్లిన్ తర్వాత) దక్షిణాఫ్రికా తరపున క్రికెట్ ఆడిన మొదటి శ్వేతజాతీయేతర ఆటగాడిగా గుర్తింపు పొందాడు.[3][4] 40 ఏళ్ళ తర్వాత తన టెస్ట్, వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 1992 క్రికెట్ ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 1982 నుండి 1992 వరకు స్కాట్లాండ్‌లో విస్తృతంగా ఆడాడు. ఇతని కుమారుడు రియాద్ హెన్రీ కూడా ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ గా, దక్షిణాఫ్రికాలో దేశవాళీ క్రికెట్‌లో బోలాండ్ తరపున ఆడాడు. 2016లో స్కాట్లాండ్ ఎ జట్టుకు ఆడటానికి ఎంపికయ్యాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Omar Henry profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-07-19.
  2. "Omar Henry - Cricket in his blood (21 December 1998)". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-07-19.
  3. "Henry reaches half century". BBC News. 24 January 2002. Retrieved 26 September 2021.
  4. "Two legends make their entrance". ESPNcricinfo. Retrieved 20 November 2018.
  5. "South Africa legend Omar Henry's son is called into Scotland A team". Evening Times. 7 September 2016. Retrieved 26 September 2021.

బాహ్య లింకులు

[మార్చు]