Jump to content

ఒరేయ్ బామ్మర్థి

వికీపీడియా నుండి
ఒరేయ్‌ బామ్మర్థి
దర్శకత్వంశశి
రచనశశి
నిర్మాతఏఎన్ బాలాజీ
తారాగణంసిద్దార్థ్, జీవీ ప్రకాష్ కుమార్, లిజోమోల్ జోస్, కాశ్మీరా పరదేశి, మధుసూదనన్
ఛాయాగ్రహణంప్రసన్న.ఎస్.కుమార్
కూర్పుసాన్ లోకేష్
సంగీతంసిద్ధూ కుమార్
నిర్మాణ
సంస్థలు
శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ , అభిషేక్‌ ఫిలిమ్స్‌
విడుదల తేదీ
2021 ఆగస్ట్‌ 13
దేశం భారతదేశం
భాషతెలుగు

ఒరేయ్‌ బామ్మర్థి 2021లో విడుదలైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెలుగు సినిమా. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ , అభిషేక్‌ ఫిలిమ్స్‌ బ్యాన‌ర్ పై ఏఎన్ బాలాజీ నిరించిన ఈ సినిమాకు శశి ద‌ర్శ‌క‌త్వం వహించాడు.[1] సిద్దార్థ్, జీవీ ప్రకాష్ కుమార్, లిజోమోల్ జోస్, కాశ్మీరా పరదేశి, మధుసూదనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 ఆగస్టు 13న విడుదలయింది.[2]ఒరేయ్‌ బామ్మర్థి సినిమా ‘ఆహా’ ఓటీటీ వేదికగా అక్టోబరు 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.[3]

చిత్ర నిర్మాణం

[మార్చు]

‘ఒరేయ్‌ బామ్మర్ది’ సినిమా ఫస్ట్‌ లుక్‌ను 4 ఏప్రిల్ 2021న విడుదల చేసి,[4]టీజర్‌ను ఏప్రిల్ 9, 2021న,[5] ట్రైలర్‌ ను 2021 జులై 4న చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.[6]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ , అభిషేక్‌ ఫిలిమ్స్‌
  • నిర్మాత: ఏఎన్ బాలాజీ
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శశి
  • సంగీతం: సిద్ధూ కుమార్
  • సినిమాటోగ్రఫీ: ప్రసన్న.ఎస్.కుమార్
  • ఎడిటర్: సాన్ లోకేష్
  • మాటలు: నందు తుర్లపాటి
  • పాటలు: వెన్నెలకంటి
  • ఫైట్స్ : ఆర్.శక్తి శరవణన్

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (4 April 2021). "ఒరేయ్‌ బామ్మర్ది". Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  2. Prajasakti (4 August 2021). "ఆగస్టు 13న 'ఒరేయ్ బామ్మర్థి'". Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  3. Andrajyothy (28 September 2021). ""ఒరేయ్ బామ్మర్ది": అక్టోబర్ 1న ఆహాలో విడుదల". Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.
  4. TV9 Telugu (4 April 2021). "'బిచ్చగాడు' డైరెక్టర్‌తో చేతులు కలిపిన సిద్ధార్థ్‌.. 'ఒరేయ్‌ బామ్మర్ది' అంటూ." Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. EENADU (9 April 2021). "దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్‌ సర్‌! - orey bammardhi teaser glimpse" (in ఇంగ్లీష్). Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  6. Sakshi (4 August 2021). "Orey Bammardhi: ఎవరితోనూ నిజాయతీగా ఉండలేకపోతున్నాను". Sakshi. Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  7. Telangana Today (9 April 2021). "Siddharth turns traffic cop in Orey Bammardi". Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.