ఓకే జాను (ధారావాహిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓకే జాను
రచయితరవి సురుగుల
ఛాయాగ్రహణంసౌమ్మ శర్మ
దర్శకత్వంజై ఆర్‌వి
తారాగణంసిద్దార్థ వర్మ, కృతికా సింగ్ రాథోడ్
సిరీస్‌లసంఖ్య
ప్రొడక్షన్
నడుస్తున్న సమయం30 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీమంత్రిక మూవీస్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్స్టార్ మా
చిత్రం ఫార్మాట్720పి (ఎస్.డి. టివి)
1080ఐ (హెచ్.డి. టివి)
వాస్తవ విడుదల2017 మే 29 (2017-05-29)

ఓకే జాను, 2017 మే 29న ప్రారంభమైన తెలుగు రొమాంటిక్ - కామెడీ సీరియల్. జై ఆర్‌వి దర్శకత్వం వహించిన ఈ సీరియల్ లో సిద్దార్థ వర్మ, కృతికా సింగ్ రాథోడ్ నటించారు. ప్రస్తుతం ఈ సీరియల్ స్టార్ మాలో[1] సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9:30 గంటలకు ప్రసారమయింది.[2]

కథా సారాంశం[మార్చు]

19 ఏళ్ళ జాను అనే సంపన్న అమ్మాయిని సంతోషంగా ఉంచడంకోసం ఆమె కుటుంబం ఏదైనా చేస్తుంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాముని ఒక సందర్భంలో జాను కలుస్తుంది. ఇద్దరూ ఇంటి నుండి పారిపోతారు. తరువాత ఏమి జరిగిందన్నది మిగతా కథ.

నటవర్గం[మార్చు]

ప్రధాన తారాగణం[మార్చు]

  • సిద్దార్థ వర్మ అద్దూరి (రాము)
  • కృతికా సింగ్ రాథోడ్ (జానకి/జాను)

ఇతర తారాగణం[మార్చు]

  • ప్రియ జానకి (జాను తల్లి/గౌతమి (జాను సవతి తల్లి))
  • శ్రీలక్ష్మి (రాము నానమ్మ)
  • లత
  • రూప దేవి

మూలాలు[మార్చు]

  1. Sarvah (5 May 2017). "Star Maa Announces Latest Rom-Com "OK Jaanu" Serial". [newztelugu.com]. Archived from the original on 2 జూన్ 2017. Retrieved 31 May 2017.
  2. "OK Jaanu Serial". [cinevedika.net]. 29 May 2017. Archived from the original on 6 జూన్ 2017. Retrieved 16 June 2017.

బయటి లింకులు[మార్చు]