ఓపెన్ సోర్స్ ఫర్ యు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓపెన్ సోర్స్ ఫర్ యు
LinuxforuLogoMay2011.png
వర్గములినక్స్ మాసపత్రిక
నిడివిప్రతీమాసం
మొదటి సంచికఫిబ్రవరి 2003
కంపెనీEFY ఎంటర్ ప్రైజెస్ ప్రై. లిమిటెడ్
దేశంభారతదేశం
భాషఆంగ్లము
జాలగూడుwww.Linuxforu.com

ఓపెన్ సోర్స్ ఫర్ యు (ఒకప్పుడు లినక్స్ ఫర్ యు) అనేది లినక్స్, ఓపెన్ సోర్సు పై ఆసియాలో వెలువడిన మొదటి మాసపత్రిక.[1] భారతదేశం నుండి వెలువడే ఈ నెలవారీ పత్రిక, EFY ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇది ఎలెక్ట్రానిక్స్ ఫర్ యూ వంటి ఇతర పత్రికలు కూడా ప్రచురిస్తుంది) ద్వారా ఫిబ్రవరి 2003 లో ప్రారంభించబడింది. ఈ పత్రిక మలేషియా, సింగపూర్‌లలో కూడా పంపిణీ చేయబడుతుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

ములాలు[మార్చు]

  1. లైనెక్స్ ఫర్ యూ జాలగూడు