ఓబులాపురం (అయోమయ నివృత్తి)
స్వరూపం
ఓబులాపురం, ఓబులాపూర్ లేదా ఓబ్లాపూర్ పేర్లతో ఉన్న పేజీలు:
ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
[మార్చు]- ఓబులాపురం (గిద్దలూరు) - ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామం
- ఓబులాపురం (గార్లదిన్నె) - అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలానికి చెందిన గ్రామం
- ఓబులాపురం (గుంతకల్లు) - అనంతపురం జిల్లా, గుంతకల్లు మండలానికి చెందిన గ్రామం
- ఓబులాపురం (డీ.హిర్చల్) - అనంతపురం జిల్లా, డీ.హిర్చల్ మండలానికి చెందిన గ్రామం
- ఓబులాపురం (బత్తలపల్లె) - అనంతపురం జిల్లా,బత్తలపల్లె మండలానికి చెందిన గ్రామం
- ఓబులాపురం (యాడికి) - అనంతపురం జిల్లా,యాడికి మండలానికి చెందిన గ్రామం
- ఓబులాపురం (ముద్దనూరు) - వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరు మండలానికి చెందిన గ్రామం
- ఓబులాపురం (శ్రీ అవధూత కాశి నాయన) - వైఎస్ఆర్ జిల్లా శ్రీ అవధూత కాశి నాయన మండలం మండలానికి చెందిన గ్రామం
- ఓబులాపురం (రెడ్డిగూడెం) - కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలానికి చెందిన గ్రామం.
తెలంగాణ గ్రామాలు
[మార్చు]- ఓబులాపూర్ (మల్లాపూర్) - మల్లాపూర్ (కరీంనగర్ జిల్లా మండలం) మండలానికి చెందిన గ్రామం
- ఓబులాపూర్ (మల్లియల్) - జగిత్యాల జిల్లా, మల్యాల మండలానికి చెందిన గ్రామం
- ఓబులాపూర్ (జాఫర్‌గఢ్) - జనగామ జిల్లా, జాఫర్‌గఢ్ మండలానికి చెందిన గ్రామం
- ఓబ్లాపూర్ (దామెర) - వరంగల్ (గ్రామీణ) జిల్లా,దామెర మండలానికి చెందిన గ్రామం
- ఓబ్లాపూర్ (మాగనూరు) - నారాయణపేట జిల్లా, మాగనూరు మండలానికి చెందిన గ్రామం
- ఓబ్లాపూర్ (నంగనూరు) - సిద్ధిపేట జిల్లా, చిన్నకోడూరు మండలానికి చెందిన గ్రామం