Coordinates: 16°49′50″N 80°41′08″E / 16.830576°N 80.685577°E / 16.830576; 80.685577

ఓబులాపురం (రెడ్డిగూడెం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఓబులాపురం, కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఓబులాపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఓబులాపురం is located in Andhra Pradesh
ఓబులాపురం
ఓబులాపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°49′50″N 80°41′08″E / 16.830576°N 80.685577°E / 16.830576; 80.685577
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం రెడ్డిగూడెం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521215
ఎస్.టి.డి కోడ్ 08673.

విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

నాగసానిపాటి చెరువు[మార్చు]

ఈ చెరువు లోతట్టు 66 ఎకరాలు ఉండగా, సాగు ఆయకట్టు 300 ఎకరాలు ఉంది. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, 2016,మే నెలలో, ఈ చెరువులో పూడికతీత కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామస్థులు తమ ట్రాక్టర్లతో, నల్లరేగడి మట్టి అయిన ఈ పూడిక మట్టిని తమ పొలాలకు, మామిడి తోటలకు, తరలించుకొని పోవుచున్నారు. అంతేగాక, ఈ మట్టిని తమ ఇళ్ళ స్థలాలు మెరక చేసుకొనుటకు గూడా తరలించుకొని పోవుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, భూగర్భ జలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.2016లో ఈ చెరువులో పూడికతీయుట వలన, ఇప్పుడు ఆ చెరువును సాగర్ జలాలతో నింపుట వలన, చెరువు, ఇప్పుడు, నీటితో జలకళ సంతరించుకున్నది.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం, నరుకుళ్ళపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]