ఓవెన్ హార్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓవెన్ హార్ట్
Billed height5 అడుగులు
Billed weight227 కిలోలు
జననం1965 మే 7
కెనడా
మరణం1999 మే 23
కాలిఫోర్నియా అమెరికా సంయుక్త రాష్ట్రాలు

ఓవెన్ జేమ్స్ హార్ట్ (మే 7, 1965 - మే 23, 1999) కెనడియన్ మల్లయోధుడు. ఇతను పుట్టినప్పుడు ఇతని కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగాలేదు. తల్లి స్టేజి మీద నాటకాలు వేసి 11 మందిని పోషించుకునేది. తర్వాత సినిమాలు రావడంతో ఆమె నాటక రంగానికి దూరమైంది. చిన్నప్పటినుంచి తల్లి కష్టాలు చూసినా ఓవెన్ హార్ట్ చలించి పోయాడు ‌‌. చిన్నప్పుడి తడిని బడికి పంపిస్తే చదువు అబ్బేది కాదు. ఇతడిని దారిలో పెట్టాలని తల్లి ఎంత చూసినా సాధ్యపడేది కాదు. తల్లి కష్టాలను చిన్నప్పటి నుంచి చూసిన ఓవెన్ హార్ట్ చిన్నప్పుడు ఇతడు ఒక కుస్తీ పోటీకి వెళ్తే అక్కడ ఆ కుస్తీని చుసి ఇతడు కూడా కుస్తీ క్రీడలోకి వెళ్లాలనుకున్నాడు. ఇందుకు తల్లి ఒప్పుకోలేదు. దీంతో ఒక్కరోజు రాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఓవెన్ మే 7, 1965న జన్మించాడు. ఓవెన్ హార్ట్ కు 11 మంది తోబుట్టువులు. ఇతని తల్లి జర్మన్ కాగా ఇతని తండ్రి కెనడియన్.

మరణం[మార్చు]

మే 23, 1999న, కుస్తీ ఆడుతూ కింద పడిపోయాడు. ఆసుపత్రికి తరలించే లోపే మరణించాడు.