ఓస్లో
Appearance
ఓస్లో | |
---|---|
రాజధాని, నగరం | |
Motto(s): "Unanimiter et constanter" (Latin) ఐక్యంగా , స్థిరంగా | |
దేశం | నార్వే |
ఓస్లో నార్వే అనే దేశానికి రాజధాని. ఇది నార్వేలో ఉన్న నగరాలలో అత్యధిక జనాభా కలిగిన నగరం. మాక్రోత్రెంద్స్ ప్రకారం, ౨౦౨౩ (2023) లో ఓస్లోలో పది లక్షలు కన్న ఎక్కువ జనాభా ఉంటారు. ఓస్లో (1924) లో పేరు మారింది.[1] క్రిస్తియానియా దాని మునుపటి పేరు.
జాలస్థలి
[మార్చు]- ↑ "Oslo, Norway Metro Area Population 1950-2023". www.macrotrends.net. Retrieved 2023-04-16.