ఓ కల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓ కల
దర్శకత్వందీపక్ కొలిపాక
రచనదీపక్ కొలిపాక
నిర్మాతలక్ష్మీ నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి, అదిత్య రెడ్డి
తారాగణం
  • గౌరీశ్ యేలేటి
  • రోషిణి
  • ప్రాచీ ఠక్కర్
  • ఆలీ
ఛాయాగ్రహణంఅఖిల్ వల్లూరి
సంగీతంనీలేష్ మందలపు
నిర్మాణ
సంస్థలు
ఎటిర్నిటి ఎంటర్టైన్మెంట్, అహం అస్మి ఫిల్మ్స్
విడుదల తేదీ
2023 ఏప్రిల్ 13 (2023-04-13)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఓ కల 2023లో విడుదలైన తెలుగు సినిమా. ఎటిర్నిటి ఎంటర్టైన్మెంట్, అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్‌లపై లక్ష్మీ నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి, అదిత్య రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు దీపక్ కొలిపాక దర్శకత్వం వహించాడు. గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్, ఆలీ, దేవి ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను దిల్ రాజు విడుదల చేయగా,[1] సినిమా 2023 ఏప్రిల్ 13న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[2][3]

నటీనటులు[మార్చు]

  • గౌరీశ్ యేలేటి
  • రోషిణి
  • ప్రాచీ ఠక్కర్
  • ఆలీ
  • దేవి ప్రసాద్
  • 'వైవా' రాఘవ్
  • శక్తి
  • యూట్యూబర్ రవితేజ

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ఎటిర్నిటి ఎంటర్టైన్మెంట్, అహం అస్మి ఫిల్మ్స్
  • నిర్మాత: లక్ష్మీ నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి, అదిత్య రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దీపక్ కొలిపాక
  • సంగీతం: నీలేష్ మందలపు
  • సినిమాటోగ్రఫీ: దీపక్ కొలిపాక

మూలాలు[మార్చు]

  1. Sakshi (5 April 2023). "దిల్‌ రాజు చేతుల మీదుగా ఓ కల ట్రైలర్‌, ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?". Archived from the original on 26 April 2023. Retrieved 26 April 2023.
  2. Eenadu. "ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే". Archived from the original on 10 April 2023. Retrieved 10 April 2023.
  3. Andhra Jyothy (12 April 2023). "ఈ వారం రెండు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోకి." Archived from the original on 26 April 2023. Retrieved 26 April 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=ఓ_కల&oldid=3902885" నుండి వెలికితీశారు