ఓ మై గాడ్
ఓ మై గాడ్ | |
---|---|
దర్శకత్వం | శ్రీ వాత్సవ్ |
నిర్మాత | వేణు ముక్కపాటి |
తారాగణం | తనిష్, మేఘశ్రీ, పావణి, విజయ సాయి, జోతి, రవి ప్రకాష్ |
ఛాయాగ్రహణం | రాజ్ తోట |
కూర్పు | ఉపేంద్ర |
సంగీతం | రాజ్ కిరణ్, రోషన్ సాలూరి |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర విసుఅల్స్ |
విడుదల తేదీ | 08 జనవరి 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఓ మై గాడ్ 2016లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర విసుఅల్స్ బ్యానర్ పై వేణు ముక్కపాటి నిర్మించిన ఈ సినిమాకు శ్రీ వాత్సవ్ దర్శకత్వం వహించాడు.
కథ
[మార్చు]ఉద్యోగం అన్వేషణలో భాగంగా ఆదిత్య(తనీష్) హైదరాబాద్ వస్తాడు. అతడిని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే విజయ్(విజయ్), చిత్ర(పావని), ఫణి(ఫణి) కలిసి తన కంపెనీలో ఉద్యోగ ఇస్తారు. రోహిత్(ఆశిష్ గాంధీ) చేతిలో మోసపోయి బాధ పడుతూ ఉన్న మాలతి(మేఘశ్రీ)ని చూసి తనతో పాటు తీసుకెళ్తాడు. సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేసే విజయ్, చిత్ర, ఫణి, ఆదిత్య, మాలతి అందరు ఒకే ఇంట్లో ఉంటారు. ఆ ఇంట్లో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అసలు ఏమిటి ఆ సంఘటనలు ? వాటి నుండి వాళ్ళు ఎలా బయట పడ్డారు అనేదే మిగతా సినిమా కథ.[1] తనిష్, మేఘశ్రీ, పావణి, విజయ సాయి, జోతి, రవి ప్రకాష్, జీవా, తిరుపతి ప్రకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 08 జనవరి 2016న విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- తనీష్
- మేఘశ్రీ
- పావణి
- విజయ సాయి
- జ్యోతి
- రవి ప్రకాష్
- జీవా
- తిరుపతి ప్రకాష్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ వెంకటేశ్వర విసుఅల్స్
- నిర్మాత: వేణు ముక్కపాటి
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: శ్రీ వాత్సవ్
- సంగీతం: రాజ్ కిరణ్, రోషన్ సాలూరి
- సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
- ఎడిటింగ్: ఉపేంద్ర
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "పిలిచావా ఓ నేస్తం" | 04:24 | |
2. | "కదలిరా కదలిరా" | 03:36 | |
3. | "అందమైన పిల్ల మాలతి" | 05:01 | |
4. | "దేవుడా ఓ దేవుడా" | 03:07 |
మూలాలు
[మార్చు]- ↑ Sriram (6 November 2015). "Oh My God Telugu Movie - Theatrical Trailer Tanish". IndRead. Archived from the original on 26 జనవరి 2016. Retrieved 24 January 2016.
- ↑ All India Roundup (8 January 2016). "Oh My God Telugu Movie Review & Rating – Tanish, Meghashri". Archived from the original on 28 సెప్టెంబరు 2021. Retrieved 28 September 2021.
- ↑ Telugu Filmnagar (2016). "Oh My God". Archived from the original on 28 సెప్టెంబరు 2021. Retrieved 28 September 2021.