కజాన్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కజాన్ ఖాన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 1992లో తమిళ సినిమా సెంథమిజ్ పాటకు పని సినీ పరిశ్రమలోకి నటుడిగా అరంగేట్రం చేసి ఆ తరువాత మలయాళంతో పాటు తమిళ్, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించాడు. కజాన్ ఖాన్ తెలుగులో పవన్ కల్యాణ్ బద్రీ, దివంగత శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమాల్లో విలన్ గా నటించి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష
1992 సెంథమిజ్ పాట్టు బూపతి తమిళం
1993 కలైజ్ఞన్ అన్వర్ తమిళం
1993 వేదన్ మధన్ తమిళం
1993 గంధర్వం రాజ్ కుమార్ మలయాళం
1994 సేతుపతి IPS శివప్రకాష్/శాంతారామ్ తమిళం
1994 ఎన్ ఆసై మచాన్ మీనాక్షి మేనమామ తమిళం
1994 సింధు నాతి పూ కొడుముడి తమిళం
1994 యుగళగీతం తమిళం
1995 మురై మామన్ రత్నం తమిళం
1995 వేలుచ్చామి రాజా తమిళం
1995 కట్టుమరకరణ్ జానీ తమిళం
1995 గాంధీ పిరంత మన్ తమిళం
1995 కరుప్పు నీల వాసు తమిళం
1995 ఆనాళగన్ తమిళం
1995 రాజు విక్రమ్ పరమానంద్ ఘోర్పడే మలయాళం
1996 ఉల్లతై అల్లిత శంకర్ తమిళం
1996 త్యాగం సునీల్ తమిళం
1996 ముస్తఫా రాజారాం తమిళం
1996 పుదు నిలవు తమిళం
1996 కృష్ణుడు తమిళం
1996 మెట్టుకుడి దైవతీనం కొడుకు తమిళం
1997 మాప్పిళ్ళై గౌండర్ తమిళం
1997 వర్ణపకిట్టు మహమ్మద్ అలీ మలయాళం
1998 నామ్ ఇరువర్ నమక్కు ఇరువర్ తమిళం
1998 రంగు కనవుగల్ తమిళం
1998 రత్న తమిళం
1998 ధర్మము అమర్నాథ్ తమిళం
1999 పొన్ను వీటుక్కారన్ గిరిధరన్ తమిళం
1999 హబ్బా సీత సోదరుడు కన్నడ
1999 మరవతే కన్మణియే తమిళం
2000 బద్రి తెలుగు
2000 వనతైప్పోల సుబ్రమణి తమిళం
2000 వల్లరసు తీవ్రవాది తమిళం
2000 నాగదేవతే కామ నాగ కన్నడ
2000 ప్రియమానవాలే తమిళం
2000 కన్నన్ వరువాన్ తమిళం
2000 కలలు మలయాళం
2000 ముఠా అజయ్ మలయాళం
2001 బద్రి రోహిత్ కోచ్ తమిళం
2001 భద్రాచలం తెలుగు [1]
2001 నరసింహ చిన్న తంబురాన్ ఇరణ్యన్ తమిళం
2002 గేమ్ తమిళం
2003 సీఐడీ మూసా తీవ్రవాది మలయాళం
2004 అధు తమిళం
2005 అలయదిక్కుతు తమిళం
2005 కాట్రుళ్ళవారై మహేష్ తమిళం
2006 ది డాన్ షారన్ భాయ్ మలయాళం
పోరాట కళ 2 టకుమా సకాజాకి ఆంగ్ల
2007 చీనా థానా 001 గుల్షన్ బాబా తమిళం
2008 పట్టాయ కెలప్పు ధనమ్ మేనమామ తమిళం
2011 సెవెన్స్ సుధాకర మూర్తి మలయాళం
2012 మాస్టర్స్ మలయాళం
2012 మాయామోహిని సంజయ్ మలయాళం
2014 రాజాధిరాజ గ్యాంగ్‌స్టర్ ఖలీద్ మలయాళం
2015 ఇవాన్ మర్యాదరామన్ మహేష్ శర్మ మలయాళం
2015 లైలా ఓ లైలా ధారా మలయాళం

మరణం

[మార్చు]

కజాన్ ఖాన్ 2023 జూన్ 12న గుండెపోటుతో మరణించాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. TV9 Telugu (13 June 2023). "గుండె పోటుతో 'భద్రాచలం' మూవీ విలన్‌ కన్నుమూత.. షాక్‌లో సినిమా ఇండస్ట్రీ". Archived from the original on 13 June 2023. Retrieved 13 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Namasthe Telangana (13 June 2023). "చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి". Archived from the original on 13 June 2023. Retrieved 13 June 2023.
  3. Eenadu (13 June 2023). "ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడి మృతి". Archived from the original on 13 June 2023. Retrieved 13 June 2023.