కతిర్ ఆనంద్
Appearance
కతిర్ ఆనంద్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 9 ఆగస్టు 2019 | |||
ముందు | బి. సెంగుట్టువన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | వెల్లూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | వెల్లూరు , తమిళనాడు | 1975 జనవరి 19||
రాజకీయ పార్టీ | ద్రవిడ మున్నేట్ర కజగం | ||
తల్లిదండ్రులు | దురై మురుగన్ , శాంతకుమారి | ||
జీవిత భాగస్వామి | సంగీత కతిరానంద్ | ||
సంతానం | సెంథామరై, ఇలక్కియ, ఇళవరసన్ | ||
నివాసం | డోర్ నెం. 07, 5వ ఈస్ట్ క్రాస్ స్ట్రీట్, గాంధీనగర్ టౌన్‌షిప్, కాట్పాడి వెల్లూర్ తమిళనాడు | ||
మూలం | [1] |
దురై మురుగన్ కతిర్ ఆనంద్ (జననం 19 జనవరి 1975) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అరక్కోణం నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "TN Election Results 2024: Full list of winners in Tamil Nadu Lok Sabha polls as counting ends". 5 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.