కత్రినా కీనన్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కత్రినా మేరీ కీనన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్ | 1971 ఫిబ్రవరి 24|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 104) | 1995 ఫిబ్రవరి 7 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1996 జూలై 15 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 63) | 1995 ఫిబ్రవరి 12 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2000 డిసెంబరు 23 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1991/92–1999/00 | కాంటర్బరీ మెజీషియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2021 ఏప్రిల్ 28 |
కత్రినా మేరీ కీనన్ (జననం 1971, ఫిబ్రవరి 24) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.
క్రికెట్ రంగం
[మార్చు]కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్‌గా రాణించింది. 1995 - 2000 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 5 టెస్టు మ్యాచ్‌లు, 54 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది.[1] 2000 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో చివరిసారిగా ఆడింది.[2] కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[3] 2010 ఆసియా క్రీడల్లో జపాన్‌కు కోచ్‌గా పనిచేసింది.[4][5]
కీనన్ ది గ్రేట్ కివి బేక్ ఆఫ్ సీజన్ 4లో పోటీదారుగా పాల్గొన్నది.[6] ఆ కార్యక్రమం నుండి తొలగించబడిన మొదటి బేకర్.
మూలాలు
[మార్చు]- ↑ "Player Profile: Katrina Keenan". ESPNcricinfo. Retrieved 28 April 2021.
- ↑ "Statsguru: Women's One-Day Internationals, Batting records". ESPN Cricinfo. Retrieved 27 April 2021.
- ↑ "Player Profile: Katrina Keenan". CricketArchive. Retrieved 28 April 2021.
- ↑ "2010 Asian Games – Guangzhou (Olympic Tournament)". Play-Cricket. Retrieved 28 April 2021.
- ↑ "Where are they now? The White Ferns of 2000". Newsroom. Retrieved 22 June 2022.
- ↑ Ward, Tara (25 August 2022). "Meet the bakers on the new season of The Great Kiwi Bake Off". The Spinoff. Retrieved 25 August 2022.