Coordinates: 14°15′09″N 77°46′51″E / 14.252554586008614°N 77.78096424115891°E / 14.252554586008614; 77.78096424115891

కదిరిదేవరపల్లి

వికీపీడియా నుండి
(కదిరిదేవర పల్లె నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కదిరిదేవర పల్లి, అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రెవెన్యూయేతర గ్రామం.

కదిరిదేవరపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
కదిరిదేవరపల్లి is located in Andhra Pradesh
కదిరిదేవరపల్లి
కదిరిదేవరపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°15′09″N 77°46′51″E / 14.252554586008614°N 77.78096424115891°E / 14.252554586008614; 77.78096424115891
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం కంబదూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 515765
ఎస్.టి.డి కోడ్

ఈ గ్రామంలో దాదాపు 500 వందలకు పైగా ఇండ్లు ఉన్నాయి.జనాభా 5,000 లకు పైగా ఉంది. ఈ గ్రామంలో 90% వరకు నిరక్షరాస్యులు ఉన్నారు. చుట్టు పక్కల గ్రామాలకు మా గ్రామం కేంద్రంగా ఉంది. ఈ గ్రామం కళ్యాణదుర్గం కంబదూరు మధ్య ప్రధాన రహదారిలో ఉంది. ఈ గ్రామంలో ఖాద్రి నరసింహస్వామి ఆలయం ఉంది. రహదారికి పక్కన ఎస్సీ కాలనీ ఉంది. ఈ కాలనీ చాలా విశాలంగా ఉంది. ఈ గ్రామంలో 95% మంది వ్యవసాయం పైనే ఆదారపడి జీవిస్తున్నారు. ఇందులో 90% మంది చేలపై ఆధారపడితే మిగిలిన 5% మంది తోటల పై ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామీణ అభివృద్ధి సంస్థ ఎస్సీ లను బాగా ఆదుకొని సహాయం చేస్తున్నది. చదివిన వాళ్ళలో కూడా నిరుద్యోగులు ఉన్నారు. ఈ గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]