కనిష్ఠ సామాన్య గుణిజం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలకు గల సామాన్య గుణిజాల్లో కనిష్ఠమైన దానిని ఆ సంఖ్యల కనిష్ఠ సామాన్య గుణిజం లేదా క.సా.గు. అంటారు. దీన్ని రెండు రకాలుగా కనుక్కోవచ్చు

  • ప్రధాన కారణాంకాల పద్దతి: ఈ పద్దతిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల క.సా.గు ను కనుక్కోవాలంటే ఆ సంఖ్యలను ప్రధాన కారణాంకాలుగా విభజించాలి.
  • భాగహార పద్దతి