కనులు మూసినా నీవాయె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కనులు మూసినా నీవాయె
(2002 తెలుగు సినిమా)
దర్శకత్వం మంజులా నాయుడు
నిర్మాణం పల్లమల సుధాకర్
తారాగణం అర్జున్,
శృతిరాజ్,
అర్చన
చంద్రమోహన్,
కళ్ళు చిదంబరం,
వై.విజయ,
శివారెడ్డి
సంగీతం చక్రి
నిర్మాణ సంస్థ శ్రీకాంత్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్
విడుదల తేదీ జూన్ 28, 2002
నిడివి 153 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కనులు మూసినా నీవాయె 2002, జూన్ 28వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. పల్లమల సుధాకర్ నిర్మించిన ఈ సినిమాకు మంజులా నాయుడు దర్శకత్వం నిర్వహించింది. చక్రి సంగీతాన్ని అందించాడు.[1]

నటీనటులు

[మార్చు]
 • దీపక్
 • అర్చన
 • చంద్రమోహన్
 • ఎం.ఎస్.నారాయణ
 • రఘునాథరెడ్డి
 • జీవా
 • వై.విజయ
 • అనూజ
 • కళ్ళు చిదంబరం
 • శివారెడ్డి

మూలాలు

[మార్చు]
 1. వెబ్ మాస్టర్. "Kanulu Musinaa Neevaye (Manjula Naidu) 2002". ఇండియన్ సినిమా. Retrieved 14 November 2023.