కన్నేపల్లి చలమయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కన్నేపల్లి చలమయ్య తెలుగు రచయిత.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి గ్రామంలో డిసెంబరు 20 1951 న అచ్చమాంబ, రామమూర్తి దంపతులకు జన్మించారు. ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్లో ఉద్యోగ జీవితం కొనసాగించారు.

రచయితగా

[మార్చు]

ఆయన "మాతృమూర్తి" కథా సంకలనాన్ని రాసారు. ఈ పుస్తకంలో రచయిత జీవితానికి, ఆశయానికి మధ్య ఉన్న ఆగాధాన్ని పూడ్చే ప్రయత్నం చేసారు. ఆషామాషిగా గాక నిర్దిష్ట లక్ష్యంతో - అనుభావాలను, అనుభూతులును, నలుగురితో పంచుకోవడమే ఈ కథా ప్రయోజనం .

కథలు

[మార్చు]
 1. అగస్త్య భ్రాత
 2. అభిమన్యుడి అవతరణ
 3. ఆడవాళ్లూ! మీకు జోహార్లు
 4. కాకి బంగారం
 5. కాకులు
 6. గోడలు
 7. తడిమంటలు
 8. తల్లిపేగు
 9. తీపిజబ్బు చేదుశిక్ష
 10. తేడా
 11. దున్నలు దూడలు
 12. నిచ్చెన
 13. నేనూ బానిశనే
 14. పీపుల్స్ కార్
 15. పూలముల్లు
 16. ప్రేమగీతం
 17. భస్మాసుర
 18. మచ్చ
 19. మట్టిగుర్రం
 20. ముసుగులో మనిషి
 21. మొన్న, నిన్నా, నేడూ
 22. విదురుని పెళ్ళి
 23. విధ్వంసకాండ
 24. వెండిపట్టీం
 25. శ్రమయేవ జయతే
 26. సహచరి

మూలాలులు[మార్చు]

[మార్చు]
 • తెలుగు రచయిత. ఆర్గ్ లో కన్నేపల్లి చలమయ్య పేజీ

ఇతర లింకులు

[మార్చు]