కపిలాక్షి మల్హోత్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కపిలాక్షి మల్హోత్రా
జననం1994 అక్టోబరు 16
జాతీయతఇండియన్
క్రియాశీల సంవత్సరాలు2020 - ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ప్రేమ పిపాసి

కపిలాక్షి మల్హోత్రా (జననం 1994 అక్టోబరు 16) భారతీయ చలనచిత్ర నటి. మురళీ రామస్వామి దర్శకత్వం వహించిన ప్రేమ పిపాసి అనే తమిళ-భాషా రొమాంటిక్ చిత్రంతో ఆమె రంగప్రవేశం చేసింది.[1][2] 2020లో విడుదలైన ప్రేమ పిపాసి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆమె త్వరలో బాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది.[3][4]

కెరీర్[మార్చు]

కపిలాక్షి మల్హోత్రా రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో జన్మించింది.[5][6] మాస్ కమ్యూనికేషన్ లో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మోడలింగ్‌లో కెరీర్ ప్రారంభించిన ఆమె అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ప్రకటనలు, టీవీ కమర్షియల్ యాడ్స్‌లో కూడా పని చేసింది. అలాగే ఆమె థియేటర్ ఆర్టిస్ట్.[7][8] తన మొదటి సినిమా ప్రేమ పిపాసిలోని తన అభినయంతో దక్షిణ భారతదేశంలోని ప్రేక్షకులకు దగ్గరైంది. తమిళం, తెలుగు, మలయాళం సినిమాలలో నటించి ప్రసిద్ధి చెందిన ఆమె బాలీవుడ్‌లోనూ పనిచేయాలని తపనతో ముంబైకి చేరింది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉండే తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 500 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఫిల్మోగ్రఫీ[మార్చు]

ప్రేమ పిపాసి

మూలాలు[మార్చు]

  1. "'प्रेमा पिपासी' फेम Kapilakshi Malhotra ने किया खुलासा, बताया इमोशनल सीन के लिए नहीं इस्तेमाल किया ग्लिसरीन". News18 हिंदी (in హిందీ). 2022-06-15. Retrieved 2022-09-01.
  2. Prema Pipasi Movie Review: The characters in this film need counselling, retrieved 2022-09-01
  3. Taneja, Parina (2022-07-02). "Tollywood actress Kapilakshi Malhotra to make her Bollywood debut". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 2022-09-01.
  4. "Kapilakshi Malhotra: Playing the female lead in my debut Bollywood film seemed very exhausting mentally - Exclusive! - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-01.
  5. Saini, Kanika (2022-04-09). "Kapilakshi Malhotra Lost 16 Kg In 3 Months, Check Out Her Transformation Journey". Latest Bollywood & Hollywood Entertainment, News, Celebrity Gossip, Lifestyle, Originals, Regional & COVID Updates | Lehren (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-09-01.
  6. "Kapilakshi Malhotra is an enthralling artist with an interesting journey". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-06-17. Retrieved 2022-09-01.
  7. "'I learned a lot while doing theatre', reveals Kapilakshi Malhotra". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2022-09-01.
  8. Today, Telangana (2022-06-14). "Actress Kapilakshi Malhotra tells how Yoga changed her life". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-09-01.