కప్పగంతుల (అయోమయనివృత్తి)
స్వరూపం
(కప్పగంతుల నుండి దారిమార్పు చెందింది)
కప్పగంతుల లేదా కప్పగంతు తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు. కప్పగంతుల అన్న ఇంటిపేరు ఆ వంశస్థులు ఒకప్పుడు సాధించిన విద్యను ఆధారం చేసుకుని వచ్చింది. కప్పగంతుల అన్నది వేదం చదివే తీరులోని ఒక పద్ధతి. వేదాధ్యయనంలో ఆ పద్ధతిని వీరు అనుసరించడం కానీ, సాధించడం కానీ చేసినందున ఈ ఇంటిపేరు వచ్చినట్టు చెప్పుకోవచ్చు.[1]
- కప్పగంతుల మల్లికార్జునరావు -ప్రముఖ కథా రచయిత.
- కప్పగంతుల లక్ష్మణశాస్త్రి - సుప్రసిద్ధ సంస్కృత పండితులు.
- కప్పగంతుల రంగకవి, సామ్యయోగం పత్రిక సంపాదకుడు.
- కప్పగంతుల సత్యనారాయణ, కథారచయిత
మూలాలు
[మార్చు]- ↑ యార్లగడ్డ, బాలగంగాధరరావు. "తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు – Page 3 – ఈమాట". Retrieved 2018-01-12.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help)