కప్పగంతుల (అయోమయనివృత్తి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కప్పగంతుల లేదా కప్పగంతు తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు. కప్పగంతుల అన్న ఇంటిపేరు ఆ వంశస్థులు ఒకప్పుడు సాధించిన విద్యను ఆధారం చేసుకుని వచ్చింది. కప్పగంతుల అన్నది వేదం చదివే తీరులోని ఒక పద్ధతి. వేదాధ్యయనంలో ఆ పద్ధతిని వీరు అనుసరించడం కానీ, సాధించడం కానీ చేసినందున ఈ ఇంటిపేరు వచ్చినట్టు చెప్పుకోవచ్చు.[1]

మూలాలు

[మార్చు]
  1. యార్లగడ్డ, బాలగంగాధరరావు. "తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు – Page 3 – ఈమాట". Retrieved 2018-01-12. {{cite journal}}: Cite journal requires |journal= (help)