కబీర్ సింగ్
స్వరూపం
(కబీర్ సింగ్ నుండి దారిమార్పు చెందింది)
కబీర్ సింగ్ | |
---|---|
దర్శకత్వం | సందీప్ రెడ్డి వంగా |
రచన | సిద్ధార్థ్ - గరిమ (డైలాగ్స్) |
స్క్రీన్ ప్లే | సందీప్ రెడ్డి వంగా |
కథ | సందీప్ రెడ్డి వంగా |
దీనిపై ఆధారితం | అర్జున్ రెడ్డి |
నిర్మాత | మురాద్ ఖేత్తాని అశ్విన్ వార్డె భూషణ్ కుమార్ క్రిషన్ కుమార్ |
తారాగణం | నికితా దత్తా |
ఛాయాగ్రహణం | సంతాన కృష్ణన్ రవిచంద్రన్ |
కూర్పు | ఆరిఫ్ షేక్ సందీప్ రెడ్డి వంగా |
సంగీతం | బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ : హర్షవర్ధన్ రామేశ్వర్ పాటలు: మిథూన్ అమల్ మల్లిక్ విశాల్ మిశ్రా సాఛేత్–పరంపర అఖిల్ సచ్ దేవా |
నిర్మాణ సంస్థలు | సినీ1 స్టూడియోస్ టీ -సిరీస్ |
పంపిణీదార్లు | ఏఏ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 21 జూన్ 2019 |
సినిమా నిడివి | 172నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 60 కోట్లు [1] |
బాక్సాఫీసు | 379 కోట్లు |
కబీర్ సింగ్ 2019లో విడుదలైన హిందీ సినిమా. ఈ సినిమా 2017లో విడుదలైన తెలుగు చిత్రం 'అర్జున్ రెడ్డి' కి రీమేక్. ఈ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాడు.[2]ఈ సినిమా విదేశాల్లో 493 స్క్రీన్స్ లో, భారతదేశంలో 3123 స్క్రీన్స్ లో 2019 జూన్ 21లో విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- షాహిద్ కపూర్ - డా. కబీర్ రాజధీర్ సింగ్ [4]
- కియారా అద్వానీ - డా.ప్రీతి సిక్కా
- సోహమ్ మజుందార్ - డా. శివ
- అర్జన్ బజ్వా- కరణ్ రాజధీర్ సింగ్, కబీర్ తండ్రి
- నికిత దత్తా - జియా శర్మ[5]
- కామిని కౌశల్ - సాధన కౌర్, కబీర్ నానమ్మ
- సురేష్ ఒబెరాయ్ - రాజధీర్ సింగ్, కబీర్ తండ్రి
- సుపర్ణ మార్వా - ప్రీతి తల్లి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా
- నిర్మాతలు: మురాద్ ఖేత్తాని
అశ్విన్ వార్డె
భూషణ్ కుమార్
క్రిషన్ కుమార్ - డైలాగ్స్: సిద్ధార్థ్ - గరిమ
- ఛాయాగ్రహణం: సంతాన కృష్ణన్ రవిచంద్రన్
- కూర్పు: ఆరిఫ్ షేక్
సందీప్ రెడ్డి వంగా
మూలాలు
[మార్చు]- ↑ "Despite online backlash, 'Kabir Singh' becomes Shahid Kapoor's first Rs 100 crore film as solo lead". Daily News and Analysis. 26 June 2019. Archived from the original on 27 June 2019. Retrieved 30 June 2019.
- ↑ BBC News తెలుగు (24 June 2019). "కబీర్ సింగ్ సినిమాకు ఈలలు, చప్పట్లు దేనికి..." BBC News తెలుగు. Archived from the original on 31 May 2021. Retrieved 31 May 2021.
- ↑ Taran Adarsh [@taran_adarsh] (20 June 2019). "#KabirSingh screen count... India: 3123 Overseas: 493 Worldwide total: 3616 screens Starts with a bang... Not just urban centres, even mass-dominated areas witness excellent occupancy in morning/pre-noon shows... Big *Day 1* biz on the cards. India biz" (Tweet) – via Twitter.
- ↑ Sakshi (22 June 2020). "నా దృష్టిలో కబీర్ సింగ్ సినిమా కాదు: షాహిద్". Sakshi. Archived from the original on 31 May 2021. Retrieved 31 May 2021.
- ↑ Darade, Pooja (19 June 2019). "Exclusive: Nikita Dutta on her experience of working with Shahid Kapoor in Kabir Singh & portraying Jia Sharma". Pinkvilla. Archived from the original on 19 June 2019. Retrieved 19 June 2019.