కమల
స్వరూపం
కమల్ లేదా కమల (Kamal or Kamala) ఒక సాధారణమైన తెలుగు పేరు. దీనికి మూలం కమలము లేదా కలువ పువ్వు (Nelumbo nucifera).
లక్ష్మీదేవిని పద్మోద్భవ, పద్మదళాయతాక్షి, పద్మముఖి అని పిలుస్తారు.
- కమల్ హాసన్ సుప్రసిద్ధ సినిమా నటుడు.
- కమలా కోట్నీస్ సినిమా నటి.
- కమలా నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ భార్య.
- కమలా నది నేపాల్, బీహార్ ప్రాంతాలలో ప్రవహించే నది.
- కమలాపండు
- కమలాపురం