కరణం ఉమాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరణం ఉమాదేవి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2002 - 2004
ముందు కె. రామచంద్రరావు
తరువాత పి.శశిధర్ రెడ్డి
నియోజకవర్గం మెదక్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ టీఆర్‌ఎస్‌
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి కె. రామచంద్రరావు
వృత్తి రాజకీయ నాయకురాలు

కరణం ఉమాదేవి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆయన 2002లో జరిగిన ఉప ఎన్నికలో మెదక్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1]

రాజకీయ జీవితం[మార్చు]

కరణం ఉమాదేవి తన భర్త కె. రామచంద్రరావు మరణాంతరం 2002 జూలైలో మెదక్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[2][3] ఆమె 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చెస్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పి.శశిధర్ రెడ్డి చేతిలో ఓడిపోయింది. ఆమె 2014లో టీడీపీ పార్టీకి రాజీనామా చేసి[4] టీఆర్‌ఎస్‌ లో చేరింది.

మూలాలు[మార్చు]

  1. Sakshi (12 November 2018). "మహిళా ఎమ్మెల్యేలు ఏడుగురే". Archived from the original on 28 June 2022. Retrieved 28 June 2022.
  2. Eenadu (6 November 2023). "భార్యాభర్తలు.. తండ్రీకొడుకులు.. ఎమ్మెల్యేలుగా..." Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
  3. The Hans India (2 November 2018). "Ranga Reddy, Medak stand out in electing women" (in ఇంగ్లీష్). Archived from the original on 28 June 2022. Retrieved 28 June 2022.
  4. Sakshi (30 March 2014). "టీడీపీకి కరణం ఫ్యామిలీ ఝలక్". Archived from the original on 28 June 2022. Retrieved 28 June 2022.