కె. రామచంద్రరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె. రామచంద్రరావు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1972 - 1978
1983 - 1989
1994 - 2002
నియోజకవర్గం మెదక్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి కరణం ఉమాదేవి
సంతానం ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు
వృత్తి రాజకీయ నాయకుడు

కరణం రామచంద్రరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో మెదక్ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఉన్నత విద్యా, పంచాయతీ రాజ్‌ శాఖల మంత్రిగా పని చేశాడు.[1][2]

శాసనసభకు ఎన్నిక[మార్చు]

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1972 కె. రామచంద్రరావు స్వతంత్ర అభ్యర్థి దేవేందర్ కాంగ్రెస్ పార్టీ
1978 ఎస్.లక్ష్మారెడ్డి ఇందిరా కాంగ్రెస్ కె. రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ
1983 కె. రామచంద్రరావు తెలుగుదేశం పార్టీ ఎస్.లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1985 కె. రామచంద్రరావు తెలుగుదేశం పార్టీ ఎం.ఎన్.లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ
1989 పట్లోళ్ల నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కె. రామచంద్రరావు తెలుగుదేశం పార్టీ
1994 కె. రామచంద్రరావు తెలుగుదేశం పార్టీ పట్లోళ్ల నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1999 కె. రామచంద్రరావు తెలుగుదేశం పి.జె.విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ

మూలాలు[మార్చు]

  1. The Times of India (14 May 2002). "Andhra minister Ramachandra Rao passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 28 June 2022. Retrieved 28 June 2022.
  2. Sakshi (19 February 2019). "జిల్లాకు మొండిచేయి". Archived from the original on 28 June 2022. Retrieved 28 June 2022.