పట్లోళ్ల నారాయణ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్లోళ్ల నారాయణ రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1989 - 1994
ముందు కె. రామచంద్రరావు
తరువాత కె. రామచంద్రరావు
నియోజకవర్గం మెదక్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1940
యూసుఫ్‌పేట్ గ్రామం, పాపన్నపేట మండలం , మెదక్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

పట్లోళ్ల నారాయణ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1989లో మెదక్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2][3][4]

మూలాలు[మార్చు]

  1. The Pynr (6 July 2021). "Medak Cong in-charge dies after brief illness" (in ఇంగ్లీష్). Archived from the original on 28 June 2022. Retrieved 28 June 2022.
  2. LatestLY (2019). "🗳️ Patlolla Narayana Reddy, Medak Assembly Elections 1989" (in ఇంగ్లీష్). Archived from the original on 28 June 2022. Retrieved 28 June 2022.
  3. Eenadu (6 November 2023). "పల్లెల్లో గెలిచి.. పదవులు వరించి". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
  4. Eenadu (6 November 2023). "భార్యాభర్తలు.. తండ్రీకొడుకులు.. ఎమ్మెల్యేలుగా..." Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.