కరణ్ సింగ్ దలాల్
Jump to navigation
Jump to search
కరణ్ సింగ్ దలాల్ | |||
మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1996 - 2000 | |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | సుభాష్ చౌదరి | ||
---|---|---|---|
తరువాత | దీపక్ మంగ్లా | ||
నియోజకవర్గం | పాల్వాల్ | ||
పదవీ కాలం 1991 – 2009 | |||
ముందు | సుభాష్ చంద్ | ||
తరువాత | సుభాష్ చౌదరి | ||
నియోజకవర్గం | పాల్వాల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కిత్వాడి గ్రామం, పల్వాల్ | 1957 జూలై 6||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | జ్యోతి దలాల్ | ||
సంతానం | ఉదయకరన్, దీప్కరన్ దలాల్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
కరణ్ సింగ్ దలాల్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హర్యానా శాసనసభకు 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1][2][3]
హర్యానా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 'అధికార బీజేపీ ఆదేశానుసారం చేసిన' అవకతవకలపై దర్యాప్తు చేయడానికి మాజీ మంత్రి కరణ్ సింగ్ దలాల్ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యుల కమిటీని హర్యానా కాంగ్రెస్ ఏర్పాటు చేసింది.[4]
ఎన్నికలలో పోటీ
[మార్చు]సంవత్సరం | ఎన్నిక | పార్టీ | నియోజకవర్గం | ఫలితం | |
---|---|---|---|---|---|
1991[5] | 8వ హర్యానా అసెంబ్లీ | హర్యానా వికాస్ పార్టీ | పాల్వాల్ | గెలుపు | |
1996[6] | 9వ హర్యానా అసెంబ్లీ | గెలుపు | |||
2000[7] | 10వ హర్యానా అసెంబ్లీ | రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా | గెలుపు | ||
2005[8] | 11వ హర్యానా అసెంబ్లీ | భారత జాతీయ కాంగ్రెస్ | గెలుపు | ||
2009[9] | 12వ హర్యానా అసెంబ్లీ | ఓటమి | |||
2014[10] | 13వ హర్యానా అసెంబ్లీ | గెలుపు | |||
2019[11] | 14వ హర్యానా అసెంబ్లీ | ఓటమి | |||
2024[12] | 15వ హర్యానా అసెంబ్లీ | ఓటమి |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (30 April 2024). "Five-time MLA Karan Singh Dalal to Congress: drop candidate, give me ticket" (in ఇంగ్లీష్). Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
- ↑ ETV Bharat News (30 April 2024). "कौन हैं फरीदाबाद से कांग्रेस उम्मीदवार महेंद्र प्रताप सिंह, जिनके खिलाफ करण दलाल ने कर दी बगावत - Who is Mahendra Pratap Singh". Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
- ↑ India Today (10 September 2024). "Congress leader files nomination for Haryana polls without official ticket" (in ఇంగ్లీష్). Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
- ↑ The Sunday Guardian Live (9 November 2024). "Congress ready for legal battle citing 'irregularities' in Haryana polls". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
- ↑ "1991 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "1996 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "2000 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "2005 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Palwal". Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.