కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్
దర్శకత్వంబాలాజీ భువనగిరి
కథరమేష్ ఎలిగేటి
మాటలురమేష్ ఎలిగేటి
నిర్మాత
  • స్ట్రీట్ బీట్జ్ సినిమా
తారాగణం
  • సాయి సూరేపల్లి
  • అమన్ సూరేపల్లి
  • సాసా
  • అనిరుధ్ తుకుంట్ల
ఛాయాగ్రహణంరాహుల్ సంకీర్త్
కూర్పువిజయ్ వర్ధన్ కే
సంగీతం
  • బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ :
  • ఎస్.అనంత్ శ్రీకర్
  • పాటలు:
  • సాహిత్య సాగర్
నిర్మాణ
సంస్థ
  • స్ట్రీట్ బీట్జ్ సినిమా
విడుదల తేదీ
2023 డిసెంబరు 22 (2023-12-22)
దేశంభారతదేశం

కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ 2023లో తెలుగులో విడుదలైన పొలిటికల్‌ క్రైమ్‌ డ్రామా వెబ్ సిరీస్.[1] స్ట్రీట్ బీట్జ్ సినిమా బ్యానర్‌పై నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు బాలాజీ భువనగిరి దర్శకత్వం దర్శకత్వం వహించాడు. సాయి, అమన్ సూరేపల్లి, సాసా, బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించి ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను డిసెంబరు 10న విడుదల చేసి, వెబ్ సిరీస్‌ను డిసెంబరు 22న ఆహా ఓటీటీలో విడుదల చేశారు.[2]

నటీనటులు[మార్చు]

  • సాయి సూరేపల్లి
  • అమన్ సూరేపల్లి
  • సాసా
  • అనిరుధ్ తుకుంట్ల
  • బాలాజీ
  • వేణు పోల్సాని

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: స్ట్రీట్ బీట్జ్ సినిమా
  • నిర్మాత: స్ట్రీట్ బీట్జ్ సినిమా
  • కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: రమేష్ ఎలిగేటి
  • దర్శకత్వం: బాలాజీ భువనగిరి
  • సంగీతం: సాహిత్య సాగర్
  • నేపథ్య సంగీతం: ఎస్.అనంత్ శ్రీకర్
  • సినిమాటోగ్రఫీ: రాహుల్ సంకీర్త్
  • ఎడిటర్: విజయ్ వర్ధన్ కే

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Namaste Telangana (21 December 2023). "కరీంనగర్స్‌ మోస్ట్‌ వాంటెడ్‌." Archived from the original on 22 December 2023. Retrieved 22 December 2023.
  2. TV9 Telugu (20 December 2023). "ఓటీటీలో తెలుగు వెబ్ సిరీస్‌.. 'కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్' స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?". Archived from the original on 22 December 2023. Retrieved 22 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)