వ్యవస్థ (2023 వెబ్‌సిరీస్)
స్వరూపం
వ్యవస్థ | |
---|---|
దర్శకత్వం | ఆనంద్ రంగ |
రచన | |
మాటలు | రవి మల్లు |
నిర్మాత | పట్టాభి ఆర్. చిలుకూరి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | అనిల్ బండారి |
కూర్పు | ఆది నారాయణ్ |
సంగీతం | |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 5 మే 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వ్యవస్థ 2023లో విడుదలైన వెబ్‌సిరీస్. జీ5 ఒరిగినల్స్ పై పట్టాభి ఆర్. చిలుకూరి నిర్మించిన ఈ వెబ్‌సిరీస్ కు ఆనంద్ రంగ దర్శకత్వం వహించాడు. హెబ్బా పటేల్, కార్తీక్ రత్నం, సంపత్ రాజ్, కామ్నా జెఠ్మలానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను ఏప్రిల్ 20న విడుదల చేసి[1] వెబ్‌సిరీస్ ను ఏప్రిల్ 28న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]
నటీనటులు
[మార్చు]- హెబ్బా పటేల్ - యామిని
- కార్తీక్ రత్నం - వంశీ
- సంపత్ రాజ్ - చక్రవర్తి
- కామ్నా జెఠ్మలానీ - గాయత్రి
- గురురాజ్
- రామారావు జాదవ్
- సుకృత వాగ్లే
- శివాని
- సుజిత్ కుమార్
- రాజా అశోక్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: జీ5 ఒరిగినల్స్
- నిర్మాత: పట్టాభి ఆర్. చిలుకూరి
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆనంద్ రంగ
- కథ: రాజసింహ
- మాటలు: రవి మల్లు
- అడిషనల్ స్క్రీన్‌ప్లే: శ్రవణ్
- ఛాయాగ్రహణం : అనిల్ బండారి
- సినిమాటోగ్రఫీ: నరేష్ కుమరన్
- ఎడిటర్: ఆది నారాయణ్
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (20 April 2023). "సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో హెబ్బా పటేల్ వ్యవస్థ ట్రైలర్". Archived from the original on 6 May 2023. Retrieved 6 May 2023.
- ↑ "ఇవ్వాల రాత్రి నుంచే ఓటీటీలో "వ్యవస్థ".. ఎక్కడంటే !". 27 April 2023. Archived from the original on 6 May 2023. Retrieved 6 May 2023.