కరోల్ మారెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరోల్ మారెట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కరోల్ ఎలిజబెత్ మారెట్
పుట్టిన తేదీ (1944-05-11) 1944 మే 11 (వయసు 79)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 63)1972 మార్చి 10 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు1979 జనవరి 26 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 6)1973 జూన్ 23 - Trinidad and Tobago తో
చివరి వన్‌డే1982 ఫిబ్రవరి 6 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1962/63–1966/67ఆక్లండ్ హార్ట్స్
1967/68–1976/77ఒటాగో స్పార్క్స్
1977/78–1979/80ఆక్లండ్ హార్ట్స్
1980/81–1983/84North Shore
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 7 14 81 26
చేసిన పరుగులు 304 148 2,506 324
బ్యాటింగు సగటు 33.77 14.80 23.42 20.25
100లు/50లు 0/0 0/0 2/9 0/1
అత్యుత్తమ స్కోరు 49 24 125* 59
వేసిన బంతులు 922 761 10,187 1,553
వికెట్లు 9 16 186 27
బౌలింగు సగటు 29.77 19.37 20.72 25.37
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 3 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/16 3/14 6/42 3/13
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 0/– 32/– 2/–
మూలం: CricketArchive, 2021 నవంబరు 15

కరోల్ ఎలిజబెత్ మారెట్ (జననం 1994, మే 11) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఆల్-రౌండర్‌గా రాణించింది.

జననం[మార్చు]

కరోల్ ఎలిజబెత్ మారెట్ 1994, మే 11న న్యూజీలాండ్ లోని ఆక్లాండ్ లో జన్మించింది.

క్రికెట్ రంగం[మార్చు]

కుడిచేతి వాటం బ్యాటింగ్ తోనూ, కుడిచేతి ఫాస్ట్ బౌలింగ్ తోనూ రాణించింది. 1972 - 1982 మధ్యకాలంలో న్యూజిలాండ్ తరపున 7 టెస్టు మ్యాచ్‌లు, 14 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఆక్లాండ్, ఒటాగో, నార్త్ షోర్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]

మూలాలు[మార్చు]

  1. "Player Profile: Carol Marett". ESPNcricinfo. Retrieved 16 November 2009.
  2. "Player Profile: Carol Marett". CricketArchive. Retrieved 15 November 2021.

బాహ్య లింకులు[మార్చు]